JEE Main 2022: నేటి నుంచి జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు  

జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు నేటి నుంచి ప్రారంభమ‌వుతున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంట‌ల‌ వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంట‌ల‌ వరకు పరీక్షలు నిర్వ‌హిస్తారు.

JEE Main 2022: నేటి నుంచి జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు  

JEE Main 2022: జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు నేటి నుంచి ప్రారంభమ‌వుతున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంట‌ల‌ వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంట‌ల‌ వరకు పరీక్షలు నిర్వ‌హిస్తారు. ఆన్‌లైన్ విధానంలో జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షన్నర మంది పరీక్షలు రాయనున్నారు.

Presidential Elections: 27న నామినేష‌న్ వేయ‌నున్న య‌శ్వంత్ సిన్హా.. ఎన్డీఏ అభ్య‌ర్థి 25న‌?

ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్​టీఐల్లోని ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ఈ పరీక్ష‌లు నిర్వ‌హిస్తారు. మెయిన్ ర్యాంకు ద్వారా సుమారు 40 వేల ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేశారు. అలాగే, జూలై 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి.