IPL 2022: వేలం తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు పూర్తి వివరాలివే

బెంగళూరు వేదికగా ముంబై జట్టు మేనేజ్మెంట్ కీలక ప్లేయర్లను సొంతం చేసుకుంది. 15దేశాలకు చెందిన 600ప్లేయర్లను 217స్లాట్ల కోసం వేలం నిర్వహించారు. కాకపోతే 204ప్లేయర్లు (67మంది విదేశీ....

IPL 2022: వేలం తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు పూర్తి వివరాలివే

Mi

IPL 2022: రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా ముంబై జట్టు మేనేజ్మెంట్ కీలక ప్లేయర్లను సొంతం చేసుకుంది. 15దేశాలకు చెందిన 600ప్లేయర్లను 217స్లాట్ల కోసం వేలం నిర్వహించారు. కాకపోతే 204ప్లేయర్లు (67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) వేలం ప్రక్రియను రూ.551.70కోట్లకు పూర్తి చేశారు.

వేలంలో ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ రూ.15.25కోట్లకు కొనుగోలు చేసింది.

Mumbai Indians
ఇషాన్ కిషన్ (రూ. 15.25 కోట్లు), డెవాల్డ్ బ్రీవిస్ (రూ. 3 కోట్లు), ఎం అశ్విన్ (రూ. 1.6 కోట్లు), బాసిల్ థంపి (రూ. 30 లక్షలు), టిమ్ డేవిడ్ (రూ. 8.25 కోట్లు), జోఫ్రా ఆర్చర్ (రూ. 8 కోట్లు), డేనియల్ సామ్స్ (రూ. 2.60 కోట్లు), ఎన్ తిలక్ వర్మ (రూ. 1.70 కోట్లు), ఎం అశ్విన్ (రూ. 1.60 కోట్లు), టైమల్ మిల్స్ (రూ. 1.50 కోట్లు), జయదేవ్ ఉనద్కత్ (రూ. 1.30 కోట్లు), రిలే మెరెడిత్ (రూ. 1 కోటి), ఫాబియన్ అలెన్ (రూ. రూ.75 లక్షలు), మయాంక్ మార్కండే (రూ. 65 లక్షలు), సంజయ్ యాదవ్ (రూ. 50 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ. 30 లక్షలు), అన్మోల్‌ప్రీత్ సింగ్ (రూ. 20 లక్షలు), రమణదీప్ సింగ్ (రూ. 20 లక్షలు), రాహుల్ బుద్ధి (రూ. 20) లక్ష), హృతిక్ షోకీన్ (రూ. 20 లక్షలు), మహ్మద్ అర్షద్ ఖాన్ (రూ. 20 లక్షలు).

అంటిపెట్టుకున్న ప్లేయర్లు:
రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు).

మొత్తం జట్టు వివరాలు: 25; విదేశీ ప్లేయర్లు 8మంది.