Kajal Aggarwal : ‘వాటర్ బేబి’ కాజల్ అగర్వాల్..

‘వాటర్ బేబి.. పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం గ్లామర్ తగ్గలేదు’..

Kajal Aggarwal : ‘వాటర్ బేబి’ కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal

Updated On : August 5, 2021 / 12:25 PM IST

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లుతో పెళ్లి తర్వాత ఎక్కువ టైం ఫ్యామిలీకే స్పెండ్ చేస్తోంది. ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ని ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటోంది. ఇటీవల కాజల్ నటించిన ‘మోసగాళ్లు’ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో మంచు విష్ణు సిస్టర్‌గా యాక్ట్ చేసింది. అలాగే ‘లైవ్ టెలికాస్ట్’ అనే థ్రిల్లర్ సిరీస్‌‌తోనూ ఆకట్టుకుంది.

Kajal Aggarwal

పెళ్లి తర్వాత కాజల్ కపుల్ మాల్దీవ్స్‌లో హనీమూన్ ఎంజాయ్ చేశారు. భర్తతో కలిసి కొత్త ప్రపంచాన్ని సరికొత్తగా ఆస్వాదిస్తున్నానంటూ కొద్ది రోజుల క్రితం హనీమూన్ పిక్స్ షేర్ చేసి రచ్చ లేపింది. ఇప్పుడు కాజల్ పాప వాటర్‌లో అల్ట్రా మోడర్న్ లుక్‌లో హాట్‌గా కనిపిస్తూ కుర్రకారుని కవ్విస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘వాటర్ బేబి.. పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం గ్లామర్ తగ్గలేదు’.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Kajal Aggarwal : ఆ విషయంలో ఆయన ఎలా చెప్తే అలా చేస్తా – కాజల్ కిచ్లు..

సిినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెం.150’ తర్వాత ‘ఆచార్య’ సినిమాలో నటిస్తుంది. కొరటాల డైరెక్షన్లో మెగా పవర్‌స్టార్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌‌కి చేరుకుంది. ‘కింగ్’ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది కాజల్ అగర్వాల్.

Kajal Aggarwal