Jahnvi Kapoor : అలాంటి బట్టలు వేసుకోవడం.. ఇబ్బంది పడటం ఎందుకు?.. జాన్వీపై నెటిజన్స్ ట్రోల్..

తాజాగా జాన్వీ కూడా పొట్టి బట్టలు వేసుకొని ఇబ్బంది పడింది. దీంతో నెటిజన్స్ జాన్వీని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. జాన్వీ బయటకి వచ్చినప్పుడు కింద ఏమి వేసుకోకుండా కేవలం గౌన్....

Jahnvi Kapoor : అలాంటి బట్టలు వేసుకోవడం.. ఇబ్బంది పడటం ఎందుకు?.. జాన్వీపై నెటిజన్స్ ట్రోల్..

Jahnvi

Jahnvi Kapoor :  బాలీవుడ్ హీరోయిన్, అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. మంచి మంచి సినిమాలతో జనాల్ని అలరిస్తూ మరో పక్క పొట్టి పొట్టి బట్టలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. బయట కూడా ఇలాంటి కురచ దుస్తులే వేసుకొచ్చి జనాల్ని తనవైపుకు తిప్పుకుంటుంది. సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా బోల్డ్ గా ఉండటానికి ట్రై చేస్తుంది జాన్వీ. తాను సోషల్ మీడియాలో పెట్టే బోల్డ్ ఫోటోల కోసం వీడియోల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు.

Bigg Boss Priyanka : ప్రియాంకపై ప్రశంసలు కురిపించిన నాగబాబు

ఇక బాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా ఇలాంటి కురచ దుస్తులతోనే కనిపిస్తారని తెలిసిందే. సినిమాల్లో కాక బయట కూడా ఇలాంటి డ్రెస్ లు వేసుకొచ్చి ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా ఈ హీరోయిన్స్ అలాంటి బట్టలు వేసుకోవడం మానరు. ఇటీవల కరీనాకపూర్ ని కూడా బట్టల విషయంలో ట్రోల్ చేశారు. తాజాగా జాన్వీ కూడా పొట్టి బట్టలు వేసుకొని ఇబ్బంది పడింది. దీంతో నెటిజన్స్ జాన్వీని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

Salaar : ‘సాహో’ బ్యూటీతో ‘సలార్‌‌’లో ఐటమ్‌సాంగ్

ఇటీవల జాన్వీ బయటకి వచ్చినప్పుడు కింద ఏమి వేసుకోకుండా కేవలం గౌన్ లాంటి ఓ కురచ దుస్తులతో బయటకి వచ్చింది. ఆమె కార్ దిగి వెళ్తుండగా గాలి వీయడంతో ఆ డ్రెస్ పైకి ఎగిరింది. ఇది ఆమెను ఫాలో అవుతున్న కెమరామెన్లు షూట్ చేశారు. ఆమె ఆ డ్రెస్ ని సరి చేసుకోవటానికి చాలా ఇబ్బంది పడింది. అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయింది. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.ఈ వీడియో చూసిన వారంతా ఇప్పుడు జాన్వీని ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Sirivennela : సిరివెన్నెలపై సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్

ఓ నెటిజన్ మీరు అలాంటి డ్రెస్సులని మైంటైన్ చేయలేకపోతే ధరించడం ఎందుకు? అని, మరొకరు ఇలాంటి పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు? ఇబ్బంది పడటం ఎందుకు? అని, మరి కొంతమంది మీకు పూర్తిగా బట్టలు వేసుకోవడం బరువు అనిపించినప్పుడు ఇవి వేసుకొని మళ్ళీ వాటిని కవర్ చేసుకోవడం ఎందుకు అని కామెంట్స్ పెడుతున్నారు. నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఈ వీడియోపై స్పందిస్తున్నారు.