Nithiin: కెరీర్ బూస్టప్ కోసం నితిన్.. క్రేజీ డైరెక్టర్స్‌తో సినిమాల ప్లాన్!

కొవిడ్ టైమ్ లో సినిమాలు తీసుకొచ్చి డీలాపడ్డ నితిన్.. తన కెరీర్ కి బూస్టప్ ఇచ్చే పనిలో పడ్డాడు. ఆచీతూచీ క్రేజీ డైరెక్టర్స్ తో డీల్ కుదుర్చుకుంటున్నాడు. ప్రస్తుతానికైతే మాచర్ల..

Nithiin: కెరీర్ బూస్టప్ కోసం నితిన్.. క్రేజీ డైరెక్టర్స్‌తో సినిమాల ప్లాన్!

Nithin

Nithiin: కొవిడ్ టైమ్ లో సినిమాలు తీసుకొచ్చి డీలాపడ్డ నితిన్.. తన కెరీర్ కి బూస్టప్ ఇచ్చే పనిలో పడ్డాడు. ఆచీతూచీ క్రేజీ డైరెక్టర్స్ తో డీల్ కుదుర్చుకుంటున్నాడు. ప్రస్తుతానికైతే మాచర్ల నియోజక వర్గం మాత్రమే చేతిలో ఉన్నా.. అతిత్వరలో కొత్త సినిమా క్యాచెస్ తో సూపర్ మ్యాచ్ ఆడబోతున్నాడు. అయితే నితిన్ ప్రకటింబోతున్న ప్రాజెక్ట్స్ విషయంలో కనబడకుండానే పవర్ స్టార్ ఇంటర్ లింక్ అయి ఉండటం ఓ స్పెషాలిటీ.

Nithiin: మాచర్ల నియోజకవర్గంలో చార్జ్ తీసుకున్న సిద్ధార్థ్ రెడ్డి

గుంటూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్ద్ రెడ్డిగా రెచ్చిపోతున్నాడు నితిన్. ఈ హీరో బర్త్ డే స్పెషల్ గా మాచర్ల నియోజక వర్గం నుంచి టీజర్ బయటికొచ్చింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రాబోతున్న ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ లో మాస్ బీట్స్ ను చూపించబోతున్నాడు నితిన్. కృతిశెట్టి ఇందులో హీరోయిన్. అయితే ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ మాత్రమే నితిన్ ఫ్రెష్ లిస్ట్ లో ఉంది. ఇక అతిత్వరలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై క్రేజీ అప్ డేట్స్ వదిలేందుకు ఈయన రెడీ అవుతున్నాడు.

Nithin: హిందీ యూట్యూబ్ డబ్బింగ్ ఫిల్మ్స్.. ఏకైక సౌత్ ఇండియన్ హీరో నితిన్!

సురేందర్ రెడ్డి డైరెక్షన్లో నితిన్ ఓ సినిమాకు కమిటైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ తో ఏజెంట్ సినిమా తెరకెక్కిస్తున్నాడు సురేందర్ రెడ్డి. ఈ మూవీలో అఖిల్ ను స్పై క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. ఏజెంట్ తర్వాత నిజానికి తన లిస్ట్ లో పవన్ కల్యాణ్ ఉన్నారు. కానీ పవన్ ట్రాక్ వేరుగా ఉండటంతో సురేందర్ రెడ్డి మరికొంత కాలం వెయిట్ చేయాల్సి వస్తోంది. అందుకే ఈలోపు పవర్ స్టార్ క్రేజీ ఫ్యాన్ నితిన్ తో సినిమా చేసేందుకు సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు.

Nithiin: మాచర్ల నియోజకవర్గం సాలిడ్ అప్‌డేట్ ఇదే!

పవర్ స్టార్ లేట్ కారణంగా నితిన్ తో సురేందర్ రెడ్డి పట్టాలెక్కబోతుంటే.. పవన్ భీమ్లానాయక్ ను తెరకెక్కించిన సాగర్ చంద్ర కూడా తన నెక్ట్స్ మూవీ హీరోగా నితిన్ నే సెట్ చేసుకున్నాడు. త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ హారిక అండ్ హాసిని నితిన్-సాగర్ చంద్ర కాంబోను నిర్మించబోతుంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేని నితిన్.. వరుసగా క్రేజీ సినిమాలతో రావాలనుకుంటున్నాడు. అందుకే మాచర్ల నియోజక వర్గం తర్వాత సురేందర్ రెడ్డి, సాగర్ చంద్ర లాంటి డైరెక్టర్స్ తో వర్క్ చేసేందుకు సై అంటున్నాడు.