Telugu » Latest News
మూడోసారి చైనా దేశాధ్యక్ష పదవి చేపట్టారు జిన్‌పింగ్. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా చరిత్ర సృష్టించారీ డ్రాగన్ నేత జిన్ పింగ్.
సీబీఐ అధికారులు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని కోర్టును కోరారు. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా అవినాష్ శుక్రవారం ఉదయం సీబీఐ ఎదుట హాజరయ్యారు.
హైదరాబాద్ లో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా ఆ మార్గంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధ
మద్యం తాగి వాహనం నడిపితే పోలీసులు జరిమానా విధిస్తారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. కానీ ఇప్పుడలా కాదు తాగి వాహనం నడిపితే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని యుక్రెయిన్ ను తరలిస్తున్నారు అధికారులు.
నీనా కుటుంబంతో సతీష్ కి మంచి స్నేహం ఉండటంతో మసాబా కూడా చిన్నప్పటి నుంచి సతీష్ కి క్లోజ్ అయింది. సతీష్ మరణంతో మసాబా కూడా బాధపడుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తల్లి నీనా గుప్తా, సతీష్ కలిసి వర్క్ చేసిన..............
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, భారత జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టిన ఈ దీక్షకు బీఆర్ఎస్ ఎంపీలు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల
బీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కవిత భారత జాగృతి ఆధ్వర్యంలో చేపడుతున్న మహిళా రిజర్వేషన్ పై ఆందోళన, ఆమెను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై బీజేపీ చేస్తున్న ధర్నాతో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో పొలిటికల్ జాతర కనిపిస్తోంది. ఉదయం నుంచి కవ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు, రెండో రోజు ఆట కొనసాగుతోంది. గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ ప్రయాణిస్తున్న ఎస్యూవీ మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో 20 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు. గురువారం జిరాపూర్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ RRR సినిమా యూనిట్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. RRR టీం ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్లు ఖర్చుపెడుతున్నారు. సూట్లు వేసుకొని, ఫ్లైట్స్ టికెట్స్ వేసుకొని డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అదే 80 కోట్లు న