Telugu » Latest News
నాగాలాండ్‌లో అత్యధిక సంఖ్యలో రాజకీయ పార్టీలు కలిగి ఉన్నప్పటికీ ఎన్డీపీపీ-బీజేపీ కూటమికి అన్ని పార్టీల మద్దతును ప్రకటించనున్నాయి. అదీ, ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం లేని ప్రభుత్వం ఏర్
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ లో వర్గపోరు నెలకొంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు మధ్య వర్గపోరు సాగుతోంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది.
గత కొంత కాలంగా సిద్దార్ద్ అండ్ అదితి డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలు పై అదితి స్పందించింది.
టెన్నిస్ ప్లేయర్ గా దేశంలో ఎంతో పేరుని సంపాదించుకున్న క్రీడాకారిణి సానియా మీర్జా.. ఇటీవల అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సానియా తన సొంతగడ్డ హైదరాబాద్ లో ఫేర్వెల్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీ
డాక్టర్ ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్ గా మారింది. వరంగల్ పోలీసులకు ప్రీతి కేసు చిక్కుముడిగా మారింది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ మళ్లీ అభ్యర్థిత్వాన్ని సమర్పించాడు.
టాలీవుడ్ లో వరుస మరణాలు ప్రతి ఒకర్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. కె విశ్వనాథ్, నందమూరి తారకరత్న మరణాలు నుంచి తేరుకోక ముందే మరో మరణవార్త సినీ జనాలను కలిచి వేస్తుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు..
టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ NTR30 గురించి నేడు అప్డేట్ రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా..
హైదరాబాద్ పేట్ బషీర్ బాద్ లో హరీశ్ దారుణ హత్య సంచలనం రేపింది. ఈ మర్డర్ కేసులో 11మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులందరినీ రిమాండ్ కు తరలించారు. యువతిని ప్రేమించినందుకు హరీశ్ ను యువతి అన్నయ్య, అతడి ఫ్రెండ్స్ దారుణంగా హత్య చేశారు.
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో యూపీ జట్టు అదరగొట్టింది. గుజరాత్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.(UP vs GG Women WPL 2023)