Telugu » Latest News
దేశంలో ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. వంట గ్యాస్, జీఎస్టీ పెంపుతోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రశ్నించాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేశాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి.
అందాల భామ రష్మిక మందనకు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆమె తన తొలి తమిళ సినిమాను హీరో విజయ్‌తో కలిసి చేస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే, మరో తమిళ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిం
ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో బీహార్‌లో ఒక కుక్కను పోలీసులు అరెస్ట్ చేశారు.
అది ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైలు. అదేనండీ పొడవాటి రైలు. కానీ ఆ రైలులో ప్రయాణీకులు కూర్చోవడానికి సీట్లే ఉండవు. ఒక్క టాయిలెట్ కూడా ఉండదు..!
లాస్ ఏంజిల్స్ 2028(LA28) వేసవి ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు మెగా ఈవెంట్ కు సంబంధించి ప్రారంభోత్సవ తేదీలను ప్రకటించారు. 14 జూలై 2028న LA28 ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవ వేడుక జరుగుతుందని, గేమ్స్ 2028 జూలై 30వరకు జరుగుతాయని ఐదుసార్లు ఒలింపిక్ పతక విజేత, LA28 చీఫ్ అ
ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ (iPhone 13 Series)పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 13 ఇమాజిన్ ఆపిల్ ప్రీమియం రీసెల్లర్ స్టోర్లలో డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది.
ఇటీవల జీఎస్టీ పరిధిలోకి వచ్చిన పలు ఉత్పత్తుల విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. కొన్ని ఉత్పత్తులు విడిగా అమ్మితే, జీఎస్టీ వర్తించదని ఆమె తెలిపారు.
మన హృదయాలకు హత్తుకునే ఎన్నో జంతువుల స్నేహాలను మనం చూశాం.. ఇంటర్నెట్లో ఇలాంటి ఘటనలు వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ కుక్క, బాతు పిల్లల స్నేహంచూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే . ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాత్ నంద తన ట్విటర్
తదుపరి విచారణ జరిపే వరకు నుపుర్ శర్మను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతోపాటు ఆమెపై కేసులు నమోదైన రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
గోఫస్ట్ విమానాయాన సంస్ధకు చెందిన రెండు విమానాల్లో ఈరోజు సాంకేతిక సమస్యలు తలెత్తాయి.