Telugu » Latest News
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘బింబిసారా’ సినిమా ప్రివ్యూను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చూశాడట. ఈ సినిమా అత్యద్భుతంగా వచ్చిందని, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడట.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ నెల 21న జరగనున్న ఈడీ విచారణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నారు. మరోవైపు సోనియా విచారణ సందర్భంగా నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన ప్రీమియం స్కూటర్ 450X మూడవ తరం ఎలక్ట్రిక్ స్కూటర్ ను మంగళవారం విడుదల చేసింది. ఏథర్ ఎనర్జీ విడుదల చేసిన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త ఖరీదైనదే. అయితే గతంలో ఫీచర్స్ కంటే అదనపు ఫీచర్లను కల్
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, స్టార్ హీరో కమల్ హాసన్‌తో కలిసి ‘ఇండియన్-2’ అనే సినిమాను గతంలోనే ప్రారంభించాడు. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ రావడం.. చిత్ర యూనిట్లో విభేదాలు రావడంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పు
పోలవరం ఎత్తు పెంపుపై వివాదం సరికాదన్నారు మంత్రి అంబటి రాంబాబు. భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం నిర్మాణం కారణం కాదని చెప్పారు. భద్రాచలం మాది అంటే ఇచ్చేస్తారా? అని మంత్రి పువ్వాడను ప్రశ్నించారు. (Ambati Rambabu Vs Puvvada)
కర్ణాటకలో ఒక పెంపుడు చిలుక కనిపించకుండా పోయింది. ఆ చిలుకను కనిపెడితూ రూ.50 వేల బహుమతి ఇస్తామని ప్రకటించింది ఆ చిలుకను పెంచుకుంటున్న కుటుంబం. అంతేకాదు.. ఊరంతా ఫ్లెక్సీలతో దీనిపై ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.
భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. గూగుల్ పిక్సెల్ 6A స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రానుంది.
దగ్గుబాటి ఫ్యామిలీ భూ వివాదంలో చిక్కుకుంది. నిర్మాత సురేష్ బాబు తనకు అమ్మిన భూమిని కొడుకు రాణా పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడంటూ బాధిత ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టులో బాధితుడు పిటీషన్ వేసిన విషయం విధితమే. తాజాగా బాధితుడు మాట్లాడ
ఆన్ లైన్ లో కేక్ ఆర్డర్ చేసిన మహిళకు షాక్ ఇచ్చారు బేకరీ సిబ్బంది. రూ.500 ‘చిల్లర’ తెమ్మని యాప్ లో డెలివరీ బాయ్ కు ఇన్ స్ట్రక్షన్ పెట్టింది.కానీ ’చిల్లర’ కేక్ పై రాసి పంపించారు సిబ్బంది.
ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కొత్త మార్గాన్ని అన్వేషిస్తోంది. మీ ఫ్రెండ్స్‌తో పాస్వర్డ్ షేరింగ్ ఇస్తే.. ఇకపై ఛార్జీలు తప్పవు. ప్రతిఒక్క నెట్ ఫ్లిక్స్ యూజర్ ఉచితంగా పాస్వర్డ్ షేరింగ్ చేసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ కొత్త మార్గా