Lucky Lakshman: సెన్సార్ పనులు ముగించుకున్న లక్కీ లక్ష్మణ్

బిగ్ బాస్ ఫేం సోహెల్ నటిస్తున్న తాజా చిత్రం లక్కీ లక్ష్మణ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు అభి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో సోహెల్ హీరోగా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను క్రియేట్ చేశాయి.

Lucky Lakshman: సెన్సార్ పనులు ముగించుకున్న లక్కీ లక్ష్మణ్

Sohel Ryan Lucky Lakshman Completes Censor Work

Lucky Lakshman: బిగ్ బాస్ ఫేం సోహెల్ నటిస్తున్న తాజా చిత్రం లక్కీ లక్ష్మణ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు అభి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో సోహెల్ హీరోగా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను క్రియేట్ చేశాయి.

Sohel : ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.. మూడో సినిమా షూట్ మొదలుపెట్టిన సోహెల్..

కాగా ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఈ సినిమాలో కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వారు చిత్ర యూనిట్ ను అభినందించారు. ఇక సెన్సార్ పనులు కూడా ముగియడంతో ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ సినిమాలో సోహెల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.

ఈ సినిమాను డిసెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో సోహెల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే డిసెంబర్ 30 వరకు వెయిట్ చేయాల్సిందే.