ఖైర‌తాబాద్‌, జూబ్లీహిల్స్ డివిజ‌న్ల‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

  • Published By: bheemraj ,Published On : December 4, 2020 / 12:46 PM IST
ఖైర‌తాబాద్‌, జూబ్లీహిల్స్ డివిజ‌న్ల‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

GHMC elections TRS lead : గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొకేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. తొలిరౌండ్ ఫ‌లితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఖైర‌తాబాద్‌, జూబ్లీహిల్స్ డివిజ‌న్ల‌లో గులాబీ హవా కొన‌సాగుతోంది.



ఖైర‌తాబాద్ లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌యారెడ్డి ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. జూబ్లీహిల్స్ లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖాజా ఆధిక్యంలో ఉన్నారు. వెంక‌టేశ్వ‌ర కాల‌నీ, గోల్నాక, అడిక్ మెట్, మెట్టుగూడ‌లో కారు జోరు కొన‌సాగిస్తోంది.