Uppena : లాక్‌డౌన్ తర్వాత 50 రోజుల పోస్టర్ పడిన సినిమా ‘ఉప్పెన’..

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ తో బాక్సాఫీస్ వద్ద ‘ఉప్పెన’ క్రియేట్ చేస్తున్నాడు.. రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో అనే విషయాన్ని మరోసారి నిరూపించింది ‘ఉప్పెన’..

Uppena : లాక్‌డౌన్ తర్వాత 50 రోజుల పోస్టర్ పడిన సినిమా ‘ఉప్పెన’..

Uppena Movie Successfully Completed 50 Days

Uppena: మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ తో బాక్సాఫీస్ వద్ద ‘ఉప్పెన’ క్రియేట్ చేస్తున్నాడు.. రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో అనే విషయాన్ని మరోసారి నిరూపించింది ‘ఉప్పెన’..

ఫస్ట్ డే ‘ఉప్పెన’ ఊపు ఊపిందిగా..

ఆశి, బేబమ్మలుగా వైష్ణవ్, కృతి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. రాయణం గా ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి సినిమాకి బ్యాక్ బోన్ లా నిలిచారు. ఇక ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చితక్కొట్టేశాడు.

‘ఉప్పెన’ని తమిళ్‌కి తీసుకెళ్తున్న ‘మక్కల్ సెల్వన్’

ఫిబ్రవరి 12న రిలీజ్ అయిన ‘ఉప్పెన’ తెలుగు ప్రేక్షకుల విశేష ఆదరణతో ఏప్రిల్ 2 నాటికి విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. లాక్‌డౌన్ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా, 50 రోజుల పోస్టర్ పడిన సినిమాగా ‘ఉప్పెన’ అరుదైన ఘనత సాధించింది.

Uppena

Uppena