‘ఉప్పెన’ని తమిళ్‌కి తీసుకెళ్తున్న ‘మక్కల్ సెల్వన్’

‘ఉప్పెన’ని తమిళ్‌కి తీసుకెళ్తున్న ‘మక్కల్ సెల్వన్’

Uppena Tamil Remake: బేబమ్మ, ఆశి ‘ఉప్పెన’ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు.. ఈ చిత్రం మొదటివారం ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా గ్రాస్‌తో బెంచ్ మార్క్ సెట్ చేసి, మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారోనని ప్రూవ్ చేసింది.

హీరో హీరోయిన్లు, విజయ్ సేతుపతి, సంగీతం, కథ కథనాలు సినిమాకు మెయిన్ పిల్లర్స్‌గా నిలిచారు. ఇక తాజాగా ‘ఉప్పెన’ తమిళ్ రీమేక్ రైట్స్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి సొంతం చేసుకున్నారు.

uppena

ఈ సినిమాను కోలీవుడ్‌లో ఓ పాపులర్ యంగ్ హీరోతో రీమేక్ చెయ్యనున్నారు సేతుపతి. ప్రస్తుతం ‘ఉప్పెన’ రీమేక్ పనులు స్టార్ట్ చేశారు విజయ్ సేతుపతి.. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.

uppena