Varun Dhawan : సౌత్ దర్శకులని ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ యువ హీరో..
ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ''దక్షిణాది ఫిల్మ్ మేకర్స్, రైటర్స్ దగ్గర అద్బుతమైన టాలెంట్ ఉంది. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ జాబితాలో రాజమౌళి టాప్ ప్లేస్‌లో ఉంటారు................

Varun Dhawan : గత కొంతకాలంగా సౌత్, నార్త్ ప్రస్తావన వస్తూనే ఉంది. మన సౌత్ సినిమాలు వరుస విజయాలు సాధించడం, ఇక్కడ సినిమాలు బాలీవుడ్ లో హిట్ కొట్టడం, కొన్ని సినిమాలు అక్కడ రీమేక్ చేయడం.. ఇలా సౌత్ సినిమాలు బాలీవుడ్ పై తమ జెండాని ఎగరేస్తున్నాయి. కొంతమంది బాలీవుడ్ వాళ్ళు దీన్ని చూసి కుళ్ళుకుంటుంటే, మరి కొంతమంది మాత్రం సౌత్ సినిమాలని పొగుడుతూ, ఇక్కడ సినిమాల్లో భాగమవుతూ, ఇక్కడి వాళ్లకి అవకాశాలిస్తున్నారు. ఇప్పటికే సౌత్ సినిమాలు, హీరోలు, డైరెక్టర్స్ పై పలువురు బాలీవుడ్ తారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ సౌత్ సినిమాల దర్శకులని పొగిడేశారు.
Anirudh : కమల్ హాసన్ సర్ నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు..
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ”దక్షిణాది ఫిల్మ్ మేకర్స్, రైటర్స్ దగ్గర అద్బుతమైన టాలెంట్ ఉంది. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ జాబితాలో రాజమౌళి టాప్ ప్లేస్‌లో ఉంటారు. సురేందర్ రెడ్డి సినిమాలు చూశాను. F2, F3 సినిమాలతో అనిల్ రావిపూడి మంచి కామెడీ పండించాడు. ఇక పుష్ప డైరెక్టర్ సుకుమార్ అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకుడు. నాకు బాగా నచ్చిన మలయాళ చిత్రం ప్రేమమ్. ఆ సినిమా తీసిన డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్, నేను గతంలో కలిశాం. మేమిద్దరం ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అల్ఫోన్స్ వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి. సౌత్ వారి నుంచి మంచి ప్రాజెక్టు వస్తే కచ్చితంగా చేస్తాను” అని తెలిపాడు.
1IndVsEng 5th Test : భారత్ 245 ఆలౌట్.. ఇంగ్లండ్ ముందు బిగ్ టార్గెట్
2Admissions : ఎస్వీ వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
3Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
4Bimbisara Trailer Release: కల్యాణ్ రామ్ న్యూ లుక్.. సినిమా ప్రియులను కట్టిపడేస్తున్న‘బింబిసార’ టైలర్
5Rotten Meat : బాబోయ్.. విజయవాడలో ఘోరం.. కుళ్లిన మాంసం విక్రయం.. 150కిలోలు సీజ్
6Drugs Seized : హైదరాబాద్లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్
7Service Charge: సర్వీస్ ఛార్జీల కోసం బలవంతం చేయొద్దు.. రెస్టారెంట్లకు కేంద్రం ఆదేశం
8వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
9మోదీ పర్యటనలో భద్రతా లోపం
10పీఎంఓ ప్రోటోకాల్ ఏమైంది? అచ్చెన్నాయుడు ఫైర్
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!