Das Ka Dhamki : దాస్‌తో ప్రెస్ మీట్ లో సందడి చేసిన నివేత పేతురేజ్..
విశ్వక్ సేన్ (Vishwak Sen), నివేత పేతురేజ్ (Nivetha Pethuraj) కలిసి నటించిన సినిమా దాస్ కా ధమ్కీ. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తాజాగా ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో హీరోహీరోయిన్లు ప్రెస్ మీట్ పెట్టి సినిమాని ప్రమోట్ చేసే పని చేస్తున్నారు.