Hairfall: తక్కువ వయస్సులోనే జుట్టు ఊడిపోవడానికి కారణాలు

ప్రస్తుత జనరేషన్ లో వయో వృద్ధులు అవనవసరం లేదు. కేవలం 20.. 30లలోనే జుట్టు ఊడి బట్టతల అయిపోతుంది.  కారణాల్లేకుండా శరీరంలో ఏ మార్పులు జరగవు కదా.. రండి తెలుసుకుందాం.

Hairfall: తక్కువ వయస్సులోనే జుట్టు ఊడిపోవడానికి కారణాలు

Hair Fall

Updated On : December 21, 2021 / 1:18 PM IST

Hairfall: ప్రస్తుత జనరేషన్ లో వయో వృద్ధులు అవనవసరం లేదు. కేవలం 20.. 30లలోనే జుట్టు ఊడి బట్టతల అయిపోతుంది.  కారణాల్లేకుండా శరీరంలో ఏ మార్పులు జరగవు కదా.. రండి తెలుసుకుందాం.

పోషకాలు తక్కువ కావడం
డైటింగ్ పేరుతో అవసరమైన దాని కంటే తక్కువ న్యూట్రియెంట్స్ తీసుకోవడం.

హార్మోన్స్ సమతుల్యం కాకపోవడం
వయస్సుతో పాటు శరీరంలో వచ్చే మార్పులు. పొడవాటి జుట్టు ఉన్న వాళ్లలోనే సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఒత్తిడి ఎక్కువ కావడం
విషయం గురించి ముందుగానే లేదంటే గడిచిపోయిన తర్వాత ఆలోచించి ఒత్తిడికి గురికావడం.

డ్రగ్స్ లేదా మందులు
ఫిట్‌నెస్ కోసం లేదంటే అనారోగ్యానికి గురై డ్రగ్స్ ఎక్స్‌ట్రా తీసుకోవడం.

హెయిర్ స్టైలింగ్
అవసరానికి మించి హెయిర్ స్టైలింగ్ చేసుకుని జుట్టుపై ఒత్తిడి పెంచినట్లే అవుతుంది.

సమస్య ఎక్కువగా అనిపించినప్పుడు సకాలంలో వైద్య నిపుణులను సంప్రదించి విలువైన సలహా తీసుకోండి.