Rose Tea : బరువును తగ్గించే రోజ్ టీ

ఆరోగ్యానికి కావలిసిన ఆయూర్వేద టీ లల్లో ఇది ఒకటని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రోజ్ టీని క్రమం తప్పకుండా రోజు తీసుకోవడం వల్ల చర్మం చాలా మెరుగుపడుతుందని ఇంకా అలాగే జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు.

Rose Tea : బరువును తగ్గించే రోజ్ టీ

Rose Tea

Rose Tea : ఇటీవలి కాలంలో అధిక బరువు,ఊబకాయం పెద్ద సమస్యగా మారింది. దీని బారిన చాలా మంది పడుతున్నారు. బరువు తగ్గేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆహార నియమాలు పాటించడంతోపాటు అలాగే నిత్యం వర్కవుట్లు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గుదల ఏమాత్రం కనిపించటంలేదు. అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నవారు వివిధ రకాల డైట్లను ఫాలో అయితే చాలా సులువుగా బరువు తగ్గొచ్చు. వీటితోపాటు గులాబీ పువ్వు నుంచి తయారయ్యే టీని తాగితే సులభంగా బరువు తగ్గొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రోజా పువ్వు సౌందర్యం పరంగానే కాకుండా, వంటలో కూడా విస్తృతమైన ఉపయోగాలు కలిగి ఉంది.

గులాబీ పువ్వు అనేది అందానికి ఇంకా అలాగే సువాసనకు మాత్రమే ప్రసిద్ధి కాదు..ఇది మంచి ఔషధం అని కూడా చెప్పాలి. ఎందుకంటే రోజ్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇవి బరువు తగ్గేందుకు కీలకంగా మారుతాయి. గులాబీ టీ చాలా వేగవంతంగా బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. బరువు ఈజీగా తగ్గించేలా చేయడంతోపాటు పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది

ఆరోగ్యానికి కావలిసిన ఆయూర్వేద టీ లల్లో ఇది ఒకటని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రోజ్ టీని క్రమం తప్పకుండా రోజు తీసుకోవడం వల్ల చర్మం చాలా మెరుగుపడుతుందని ఇంకా అలాగే జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు. ఇక అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. రోజ్ టీ మీ శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీంతో శరీరంలోని కోవ్వు సులువుగా తగ్గుతుంది.

రోజ్ టీ జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరుస్తుంది. రోజ్ టీ మీ శరీరంలోని మలినాలను కూడా ఈజీగా బయటకు పంపడంలో చాలా సహాయపడుతుంది. రోజ్ టీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కీలకం. కావున రోజూ రెండు కప్పుల రోజ్‌ టీ తాగడం వల్ల బరువు సులభంగా తగ్గొచ్చు. దీంతో శరీరంలోని కోవ్వు అనేది చాలా సులువుగా తగ్గుతుంది.ఈ టీ యొక్క అపురూపమైన వాసన స్ట్రెస్ బస్టర్‌గా కూడా పనిచేసి మంచి మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది.

రెండు కప్పుల నీటిలో గులాబీ పువ్వులు వేయాలి. 10 నిమిషాలపాటు మరిగిన అనంతరం ఈ నీటిని ఫిల్టర్ చేసి ఒక కప్పులో తీసుకోవాలి. ఆ నీటిలో కొంచెం తేనె, నిమ్మరసం వేసి కలుపుకుని తాగాలి. ఇలా రోజుకు రెండు నుంచి మూడు సార్లు తీసుకుంటే మంచిది. రోజ్ వాటర్ మరియు రోజ్ సీడ్ ఆయిల్ వంటివి తరచుగా సౌందర్య సాధనాలలో కూడా వినియోగించబడుతున్నాయి. సౌందర్య ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే కాకుండా మందులలో, ప్రధానంగా ఆయింట్మెంట్స్ తయారీలో విరివిగా రోజాలు ఉపయోగిస్తున్నారు.