Rashmi Gautam : యాంకర్ రష్మీపై రీసర్చ్ పేపర్ పబ్లిష్ చేయబోతున్న డెర్మటాలజిస్ట్..

తన డెర్మటాలజిస్ట్ తనకి ట్రీట్మెంట్ చేస్తున్న ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మీ. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ఇన్ని రోజులు మాల్దీవ్స్ లో ఇసుక, ఎండ, సముద్రంలో బాగా తిరిగాను కదా.........

Rashmi Gautam : యాంకర్ రష్మీపై రీసర్చ్ పేపర్ పబ్లిష్ చేయబోతున్న డెర్మటాలజిస్ట్..

Rashmi Gautam :  యాంకర్ రష్మీ ఇటీవల మాల్దీవ్స్ కి వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ సముద్రంలో ఆడుతూ, పాడుతూ, తింటూ ఫుల్ గా ఎంజాయ్ చేసింది. మాల్దీవ్స్ లో దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా మాల్దీవ్స్ నుంచి రష్మీ తిరిగి వచ్చింది. రాగానే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంది.

Malaika Arora : మాజీ భర్తపై మలైకా పొగడ్తలు..

తన డెర్మటాలజిస్ట్ తనకి ట్రీట్మెంట్ చేస్తున్న ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మీ. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ఇన్ని రోజులు మాల్దీవ్స్ లో ఇసుక, ఎండ, సముద్రంలో బాగా తిరిగాను కదా నా ఫేస్ మారిపోయింది, డీహైడ్రేడ్ అయిపోయింది అందుకే రాగానే నా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. నా డెర్మటాలజిస్ట్ కౌముదిని నాపై ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేయాలనుకుంటుందంట. ఈ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు నవ్వే పేషెంట్ ని నేను ఒక్కదాన్నే అట. అందుకే తను నా మీద పేపర్ పబ్లిష్ చేస్తానంటుంది. నా స్కిన్ కి ఏ ప్రాబ్లమ్ వచ్చినా నేను ఇక్కడికే వస్తాను అని పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam)