Custody Movie: కస్టడీ నుండి అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ రిలీజ్..!

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమా కాప్ యాక్షన్ డ్రామాగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్ ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

Custody Movie: కస్టడీ నుండి అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ రిలీజ్..!

Aravind Swamy Look From Custody Movie Out

Custody Movie: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమా కాప్ యాక్షన్ డ్రామాగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్ ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

Custody Movie Song : చైతూ, కృతి.. ఒక్క పాట కోసం ఏడు భారీ సెట్స్..

కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. కాగా, ఈ సినిమాలో విలక్షణ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో అరవింద్ స్వామికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ తాజాగా రివీల్ చేసింది.

దేశాగ్రహం : 42మంది వీరుల మరణం

ఓ రైల్వే ట్రాక్‌పై కటకటాల వెనుక నిల్చున్న అరవింద్ స్వామిని రాజుగా మనకు పరిచయం చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.