Allu Aravind: “చరణ్-అర్జున్” టైటిల్ తో భారీ మల్టీస్టారర్.. అల్లు అరవింద్ ప్రకటన!

టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. గీత ఆర్ట్స్ పథకంపై ఎన్నో అద్భుతమైన సినిమాలను వెండితెరకు అందించాడు. ఇప్పుడు గీత ఆర్ట్స్-2 ప్రారంభించి చిన్న దర్శకులను ప్రోత్సహిస్తూ, చిన్న సినిమాలతో అదిరిపోయే హిట్టులు అందుకుంటూ విజయవంతమైన నిర్మాతగా ముందుకు దోసుకుపోతున్నాడు. కాగా ఈ నిర్మాత ఇటీవల...

Allu Aravind: “చరణ్-అర్జున్” టైటిల్ తో భారీ మల్టీస్టారర్.. అల్లు అరవింద్ ప్రకటన!

Charan-Arjun is a huge multistarrer with Ram Charan and Bunny

Allu Aravind: టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. గీత ఆర్ట్స్ పథకంపై ఎన్నో అద్భుతమైన సినిమాలను వెండితెరకు అందించాడు. ఇప్పుడు గీత ఆర్ట్స్-2 ప్రారంభించి చిన్న దర్శకులను ప్రోత్సహిస్తూ, చిన్న సినిమాలతో అదిరిపోయే హిట్టులు అందుకుంటూ విజయవంతమైన నిర్మాతగా ముందుకు దోసుకుపోతున్నాడు.

Ram Charan: విశ్వక్ సేన్ వ్యక్తిత్వానికి నేను వీరాభిమానిని.. రాంచరణ్!

కాగా ఈ నిర్మాత ఇటీవల అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఒక టాక్ షోకు అతిధిగా వచ్చాడు. ఈ నేపథ్యంలో తన మనసులోని కోరికను బయటపెట్టాడు. టాలీవుడ్ ఐకాన్ స్టార్, మెగాపవర్ స్టార్ తో కలిసి ఒక మల్టీస్టారర్ తెరకెక్కిచాలని ఉందంటూ చెప్పాడు. ఇందుకు సంబంధించి “చరణ్-అర్జున్” అనే టైటిల్‌ను కూడా గతంలోనే రిజిస్టర్ చేసినట్లు వెల్లడించాడు.

అయితే సరైన కథ, సత్తా ఉన్న దర్శకుడు దొరక్క ఇప్పటివరకు పురోగతి లేకపోయింది. అయినా సరే అల్లు అరవింద్ ఈ టైటిల్ ని ప్రతి ఏడాది రెన్యువల్ చేయించుకుంటూ వస్తున్నాడట. ఎప్పటికైనా ఆ కల నెరవేరకపోదాని. ఇక గతంలో బన్నీ అండ్ చరణ్ “ఎవడు” సినిమాలో కలిసి నటించినప్పటికీ, అది పూర్తిస్థాయిలో జరగలేదు. మరి అల్లు అరవింద్ కల ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.