Dasara Updates : దసరాకి మన హీరోలు ఇచ్చిన అప్డేట్స్ ఇవే.. కొత్త పోస్టర్స్, కొత్త లుక్స్..

దసరా శుభాకాంక్షలు చెప్తూ మన హీరోల సినిమాల నుంచి చిత్ర యూనిట్స్ కొత్త కొత్త అప్డేట్స్, కొత్త లుక్స్, కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు.

Dasara Updates : దసరాకి మన హీరోలు ఇచ్చిన అప్డేట్స్ ఇవే.. కొత్త పోస్టర్స్, కొత్త లుక్స్..

Dasara Updates from Our Heros Movies New Posters and Updates

Updated On : October 24, 2023 / 6:54 AM IST

Dasara Updates : నిన్న దసరా పండగ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియచేశారు. ఇక దసరా శుభాకాంక్షలు చెప్తూ మన హీరోల సినిమాల నుంచి చిత్ర యూనిట్స్ కొత్త కొత్త అప్డేట్స్, కొత్త లుక్స్, కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు.