హాట్ హాట్ ‘హూకప్’ సాంగ్

హాట్ బ్యూటీ అలియా భట్ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. రీసెంట్‌గా వరుణ్, అలియాలపై షూట్ చేసిన 'హూకప్' వీడియో సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్..

  • Edited By: sekhar , May 28, 2020 / 03:40 PM IST
హాట్ హాట్ ‘హూకప్’ సాంగ్

హాట్ బ్యూటీ అలియా భట్ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. రీసెంట్‌గా వరుణ్, అలియాలపై షూట్ చేసిన ‘హూకప్’ వీడియో సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్..

బాలీవుడ్‌లో 2012లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిలిం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌’కు సీక్వెల్‌గా, పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ మూవీ రూపొందుతుంది. టైగర్ ష్రాఫ్, అనన్య పాండే, తారా సుతారియా మెయిన్ లీడ్స్‌గా నటించారు. హాట్ బ్యూటీ అలియా భట్ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. రీసెంట్‌గా వరుణ్, అలియాలపై షూట్ చేసిన ‘హూకప్’ వీడియో సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్.. ఈ పాటలో వరుణ్, అలియాల కెమిస్ట్రీ, డాన్స్ మూమెంట్స్ హైలెట్‌ అయ్యాయి.
Also Read : తన ప్రేమని తనే చంపేసుకున్నాడు : ఇదేం టీజర్ బాబోయ్!

విశాల్ అండ్ శేఖర్ కంపోజిషన్‌కి కుమార్ లిరిక్స్ రాయగా, నేహా కక్కర్, రవ్‌జియాని కలిసి పాడారు. ధర్మా ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ మే 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ : సలీమ్-సులేమాన్, సినిమాటోగ్రఫీ : రవి కె.చంద్రన్, ఎడిటింగ్ : రితేష్ సోనీ.

వాచ్ వీడియో సాంగ్..