ఫుల్ మూవీ వచ్చేస్తుంది

కె.జి.ఎఫ్. చాప్టర్-1, ఫిబ్రవరి 5నుండి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవనుంది.

  • Published By: sekhar ,Published On : February 4, 2019 / 11:43 AM IST
ఫుల్ మూవీ వచ్చేస్తుంది

కె.జి.ఎఫ్. చాప్టర్-1, ఫిబ్రవరి 5నుండి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవనుంది.

కన్నడ రాక్ స్టార్ యశ్, శ్రినిధి శెట్టి జంటగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందిన కె.జి.ఎఫ్. మూవీ, డిసెంబర్ 21న కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ అయ్యి, 40 రోజులు దాటినా, ఇప్పటికీ మంచి కలెక్షన్స్‌తో రన్ అవుతుంది. రీసెంట్‌గా అమెరికాలో కె.జి.ఎఫ్. రీ-రిలీజ్ అయ్యింది కూడా.. ఫిబ్రవరి 8 తో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోబుతున్న కె.జి.ఎఫ్. చాప్టర్-1, ఫిబ్రవరి 5నుండి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవనుంది. అదికూడా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజెస్‌లో కావడం విశేషం.. హిందీ వెర్షన్‌పై క్లారిటీ లేదు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన వీడియో సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. 

వాచ్ ఎవ్వడికెవడు బానిస వీడియో సాంగ్…