Kiara Advani-Siddharth Malhotra : బాలీవుడ్ లో పెళ్లి పీటలు ఎక్కనున్న మరో జంట??

లేటెస్ట్ గా ఈ మ్యారేజ్ క్లబ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు కియారా, సిద్దార్ద్ మల్హోత్రా. 4 ఏళ్ల నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్న సిద్దార్ద్, కియారా మొన్నటి వరకూ మేం జస్ట్ ఫ్రెండ్స్ అని తప్పించుకున్నారు. కానీ ఇటీవల...............

Kiara Advani-Siddharth Malhotra : బాలీవుడ్ లో పెళ్లి పీటలు ఎక్కనున్న మరో జంట??

Kiara Advani and Siddharth Malhotra will marry soon

Kiara Advani-Siddharth Malhotra :  ఇటీవల బాలీవుడ్ లో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. స్టార్ సెలబ్రిటీల నుంచి, మామూలు ఆర్టిస్టుల వరకు గత కొంతకాలంగా చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు బాలీవుడ్ లో. వరసగా పెళ్లిపీటలెక్కుతున్న స్టార్ లవ్ బర్డ్స్ లో మరో జంట జాయిన్ అవ్వబోతోంది. 4 ఏళ్ల నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న హీరో హీరోయిన్స్ కియారా, సిద్దార్ద్ మల్హోత్రా పెళ్లి చేస్కోవడానికి రెడీ అయ్యారు అని వార్తలు వస్తున్నాయి.

లేటెస్ట్ గా ఈ మ్యారేజ్ క్లబ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు కియారా, సిద్దార్ద్ మల్హోత్రా. 4 ఏళ్ల నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్న సిద్దార్ద్, కియారా మొన్నటి వరకూ మేం జస్ట్ ఫ్రెండ్స్ అని తప్పించుకున్నారు. కానీ ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో కియారా.. సిద్దార్ద్ నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ అంటూ తేల్చేసింది. ఇక ఈ జంట పార్టీలకి, ఈవెంట్స్ కి, సెలబ్రేషన్స్ కి కలిసి వెళ్లొస్తున్నారు. ఇప్పుడు ఈ జంట సమ్మర్ లో పెళ్లి చేసుకోబోతున్నారు అని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

Niharika Konidela : టర్కీలో బికినీతో రచ్చ చేస్తున్న నిహారిక.. మరోసారి సోషల్ మీడియాలో నిహారిక వైరల్..

ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసుకుని కియారా, సిద్దార్ద్ ఇద్దరూ ఏప్రిల్ లో పెళ్లి చేస్కోడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఢిల్లీలోనే ఈ ఇద్దరి పెళ్లి జరగబోతోందని న్యూస్. మొదట సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుని ఆ తర్వాత గ్రాండ్ గా ముంబైలో బాలీవుడ్ కి రిసెప్షన్ పార్టీ ఇస్తారని బాలీవుడ్ మీడియా లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి చూడాలి ఈ వార్తలు ఎంతవరకు నిజమో. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా కియారా, సిద్దార్థ్ మాత్రం ప్రేమలో ఉన్నారని అందరికి తెలుస్తుంది.