Niharika Konidela : టర్కీలో బికినీతో రచ్చ చేస్తున్న నిహారిక.. మరోసారి సోషల్ మీడియాలో నిహారిక వైరల్..

మెగా డాటర్ గా, ఆర్టిస్ట్ గా బాగా పేరు తెచ్చుకుంది నిహారిక. ఇక ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ చాలా సార్లు ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నిహారిక. మెగా డాటర్ అవ్వడంతో మరింత ఫోకస్ చేసేవారు. గతంలో.............

Niharika Konidela : టర్కీలో బికినీతో రచ్చ చేస్తున్న నిహారిక.. మరోసారి సోషల్ మీడియాలో నిహారిక వైరల్..

Niharika Konidela bikini photo goes viral

Niharika Konidela :  మెగా డాటర్ గా, ఆర్టిస్ట్ గా బాగా పేరు తెచ్చుకుంది నిహారిక. ఇక ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ చాలా సార్లు ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నిహారిక. మెగా డాటర్ అవ్వడంతో మరింత ఫోకస్ చేసేవారు. గతంలో పలు వివాదాల్లో కూడా నిలిచింది. సోషల్ మీడియాలో, వార్తల్లో అప్పుడప్పుడు హైలెట్ గా నిలుస్తూనే ఉంటుంది నిహారిక.

పెళ్లి అయిన తర్వాత కూడా తన డ్రెస్సింగ్ స్టైల్స్ తో, హాట్ హాట్ ఫోటోషూట్స్ తో, తను ఎంజాయ్ చేసే ఫోటోలు, వీడియోలతో కాంట్రవర్సీగా నిలుస్తుంది. నెటిజన్లు నిహారిక పోస్ట్ చేసే ఫోటోలని బాగానే ట్రోల్ చేస్తూ ఉంటారు. తాజాగా మరోసారి నిహారిక సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఇటీవల తన ఫ్రెండ్స్ తో కలిసి నిహారిక టర్కీకి ట్రిప్ వేసింది. టర్కీలో తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది నిహారిక.

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ బర్త్‌డే సెలబ్రేషన్స్..

అయితే టర్కీలో ఓ టర్కిష్ గర్ల్ తో కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో బికినిలో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఆ టర్కిష్ గర్ల్ నిహారికతో సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిహారిక ఆ పోస్ట్ ని షేర్ చేయడంతో నిహారిక బికినిలో ఉన్నా ఫోటో వైరల్ గా మారింది. నిహారిక మెగా డాటర్ కావడంతో ఇలా బికినిలో కనిపించేసరికి నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలాంటి విమర్శలు నిహారిక ఇప్పటికే చాలా చూసేసింది కాబట్టి, ఇటువంటి వాటికి అస్సలు స్పందించదు. ఏది ఏమైనా నిహారిక బికిని ఫోటో తనే షేర్ చేయడంతో చర్చగా మారింది.