Mahesh Babu : సితారతో కలిసి డ్యాన్స్ షోలో మెరిసిన మహేష్.. ఫుల్ ఖుషి అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..

కొత్త షో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ నుంచి తాజాగా మహేష్, సితార గెస్టులుగా వచ్చిన చిన్న ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో మహేష్, సితారలకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత అక్కడున్న డ్యాన్సర్లు తో సితార స్టెప్పులు వేసింది. మహేష్ ఈ షోకి..................

Mahesh Babu : సితారతో కలిసి డ్యాన్స్ షోలో మెరిసిన మహేష్.. ఫుల్ ఖుషి అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..

Mahesh Babu and sithara came as guests for Dance India Dance Show

Mahesh Babu :  టెలివిజన్ షోలలో రెగ్యులర్ గా సినిమా స్టార్లు గెస్టులుగా వస్తూ ఉంటారు. స్టార్ హీరోలు సైతం అప్పుడప్పుడు టీవీ షోలలో స్పెషల్ అప్పీరెన్స్ ఇస్తారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గతంలో కొన్ని టీవీ షోలలో కనిపించి మెరిపించాడు. తాజాగా మహేష్ డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే ఓ కొత్త షోకి గెస్టుగా వచ్చారు. అయితే ఈ సారి మహేష్ బాబు మాత్రమే రావడం కాదు సితారని కూడా తీసుకువచ్చారు.

Vikram : మా ఆవిడకే టికెట్లు దొరకలేదు.. తమిళనాడులో కంప్లీట్ సేల్ అయిన కోబ్రా అడ్వాన్స్ బుకింగ్స్..

కొత్త షో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ నుంచి తాజాగా మహేష్, సితార గెస్టులుగా వచ్చిన చిన్న ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో మహేష్, సితారలకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత అక్కడున్న డ్యాన్సర్లు తో సితార స్టెప్పులు వేసింది. మహేష్ ఈ షోకి సితారతో కలిసి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. చిన్న ప్రోమో వదిలితేనే మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయి దీనిని వైరల్ చేస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ షోలో మహేష్ ఒక్క స్టెప్ అయినా వెయ్యకపోతాడా అని అభిమానులు ఆలోచిస్తున్నారు.