Mahesh Babu : మహేష్ బాబు.. షర్ట్ లేకుండా మొదటిసారి.. స్విమ్మింగ్ ఫూల్ లో..

మొదటిసారి నమ్రత మహేష్ షర్ట్ లెస్ ఫోటోలు పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్లు తెగ చేస్తున్నారు. మొదటి సారి మహేష్ ని షర్ట్ లెస్ గా చూశాము, ఇంత మంచి బాడీ పెట్టుకొని...........

Mahesh Babu : మహేష్ బాబు.. షర్ట్ లేకుండా మొదటిసారి.. స్విమ్మింగ్ ఫూల్ లో..

Mahesh Babu Shirt less photos posted first time

Mahesh Babu :  సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్ని రోజులుగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ గా దేశాలన్నీ ఫ్యామిలీతో తిరిగేస్తున్నారు. ఇంకా త్రివిక్రమ్ సినిమా షూట్ మొదలుకాకపోవడంతో విదేశాల నుంచి తిరిగివచ్చిన మహేష్ ఇక్కడ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మహేష్ స్విమ్మింగ్ ఫూల్ లో స్విమ్ చేయడానికి రెడీ అవుతున్న రెండు ఫోటోలని నమ్రత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా?. ఫస్ట్ టైం మహేష్ బాబు షర్ట్ లెస్ ఫొటోస్ పోస్ట్ చేశారు. మహేష్ సాధారణంగా తన బాడీని చూపించడానికి ఇష్టపడరు. ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా తెరమీద షర్ట్ లెస్ సీన్ చేయలేదు. చాలా మంది హీరోలు ఫైట్స్ లో, సాంగ్స్ లో షర్ట్ లెస్ సీన్స్ చేస్తూ ఉంటారు. కానీ మహేష్ మాత్రం ఇప్పటివరకు చేయలేదు. అలాగే బయట ఎక్కడా కూడా తన ఫోటోలు ఇలా పోస్ట్ చేయలేదు.

Chinmayi Sripada : మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మూడో నెలలోనే అబార్షన్ అయింది.. 37 ఏళ్ళ వయసులో తల్లి అయ్యాను..

మొదటిసారి నమ్రత మహేష్ షర్ట్ లెస్ ఫోటోలు పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్లు తెగ చేస్తున్నారు. మొదటి సారి మహేష్ ని షర్ట్ లెస్ గా చూశాము, ఇంత మంచి బాడీ పెట్టుకొని షర్ట్ లెస్ సీన్స్ ఎందుకు చెయ్యట్లేదు, సిక్స్ ప్యాక్ రెడీ చేస్తున్నారా? అంటూ మహేష్ బాడీ మీద తెగ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.