నువ్వొక మాటంటే అది శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. NBK 106 ప్రారంభం..

నటసింహా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కనున్న NBK 106 సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం..

  • Published By: sekhar ,Published On : December 6, 2019 / 07:25 AM IST
నువ్వొక మాటంటే అది శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. NBK 106 ప్రారంభం..

నటసింహా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కనున్న NBK 106 సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం..

నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కనున్న NBK 106 సినిమా శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

బాలయ్యపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు బి.గోపాల్ క్లాప్ నివ్వగా, అంబికా కృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు.

Image

Read Also : దిశ ఎన్‌కౌంటర్ : భగవంతుడే పోలీసుల రూపంలో శిక్షించాడు – బాలయ్య

‘నువ్వొక మాటంటే అది శబ్ధం.. అదే మాట నేనంటే అది శాసనం.. చెక్ ఇన్ పబ్లిక్’.. అంటూ బాలయ్య తనదైన శైలిలో పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు.

ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Image

ఈ కార్యక్రమంలో శివలెంక కృష్ణ ప్రసాద్, సి.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మాటలు : ఎం.రత్నం, సంగీతం : థమన్, కెమెరా : సి.రామ్ ప్రసాద్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి.