NTR: అతిధిగా కాదు అప్పు స్నేహితుడిగానే ఇక్కడకి వచ్చా.. ఎన్టీఆర్!

పునీత్ రాజ్ కుమార్.. కన్నడలో ఈ హీరోకి ఉన్న పాపులారిటీ మారే హీరోకి ఉండదు. ఇక పునీత్ హఠాత్మరణాని కన్నడిగులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా ఇటీవల కన్నడ ప్రభుత్వం పునీత్ రాజ్‌కుమార్‌కు ‘కర్ణాటక రత్న’ ఇస్తున్నట్లు ప్రకటించింది.ఈ వేడుకకు ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధామూర్తి, సూపర్ స్టార్ రజినీకాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ కారిక్రమంలో తారక్ మాట్లాడుతూ...

NTR: అతిధిగా కాదు అప్పు స్నేహితుడిగానే ఇక్కడకి వచ్చా.. ఎన్టీఆర్!

NTR Said i came here not as a guest but as a friend

NTR: పునీత్ రాజ్ కుమార్.. కన్నడలో ఈ హీరోకి ఉన్న పాపులారిటీ మారే హీరోకి ఉండదు. ఇందుకు కారణం సినిమాలో ఆయన నటన, డాన్స్ లు మాత్రమే కాదు. కన్నడనాట ఈ హీరో నిర్వహించే ఎన్నో సేవ కారిక్రమాలు ఆయన్ని ప్రజల్లో దేవుడిని చేసింది. ఇక పునీత్ హఠాత్మరణాని కన్నడిగులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.

NTR: NTR30 నుంచి క్రేజీ అప్డేట్ ని ఇచ్చిన చిత్ర యూనిట్..

కాగా ఇటీవల కన్నడ ప్రభుత్వం పునీత్ రాజ్‌కుమార్‌కు ‘కర్ణాటక రత్న’ ఇస్తున్నట్లు ప్రకటించింది.ఈ వేడుకకు ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధామూర్తి, సూపర్ స్టార్ రజినీకాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ కారిక్రమంలో తారక్ మాట్లాడుతూ.. “నేను ఇక్కడికి అతిధిగా కాదు అప్పు స్నేహితుడిగానే వచ్చా” అంటూ వ్యాఖ్యానించాడు.

ప్రసంగం మొత్తం కన్నడలోనే మాట్లాడిన ఎన్టీఆర్.. “అప్పు ఒక గొప్ప నటుడు, గ్రేట్ డాన్సర్ అండ్ సింగర్, అంతకుమించి ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి. పునీత్ చేసిన సేవలు అతని ఎప్పటికి మన మధ్య ఉండేలా చేస్తాయి. ఇంక అప్పుతో గడిపిన క్షణాలు నేను ఎప్పటికి మర్చిపోలేను” అంటూ చెప్పుకొచ్చాడు.