Pooja Hegde :సాగరతీరాన పరువాలు పరుస్తున్న పూజా పాప..
రీసెంట్గా పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది..

Pooja Hegde: హాట్ బ్యూటీ పూజా హెగ్డే టాలీవుడ్, కోలీవుడ్ వయా బాలీవుడ్ అంటూ ఎప్పుడూ షూటింగ్స్‌తో ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ పక్కాగా ప్లాన్ చేసుకుని మరీ హాలీడే ట్రిప్స్ వేస్తుంటుంది. తనకోసం తాను కొంత టైం కేటాయించుకుని చక్కగా ఎంజాయ్ చేస్తుంటుంది.
Jr NTR : ‘మావయ్య గారు’ అంటూ తారక్ ట్వీట్..
ముఖ్యంగా మాల్దీవుల్లో బీచ్‌లో బికినీలో అమ్మడు చేసే రచ్చ మామూలుగా ఉండదసలు.. రీసెంట్గా పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ‘ఆల్వేస్ బ్రింగింగ్ మై ఓన్ సన్‌షైన్’ అనే క్యాప్షన్‌తో సూర్యకాంతిలో మెరిసిపోతున్న పిక్ షేర్ చేసింది.
Pooja Hegde : 2022 మొత్తం పూజా హెగ్డేదే..
ఆ పిక్‌లో బికినీలో అందాల విందు చేస్తున్న పూజా పాపను చూసి కుర్రకారు గుటకలు మింగుతున్నారు. ‘చలికాలంలో సోకులతో సెగలు రేపుతున్నావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్‌తో యాక్ట్ చేసిన పాన్ ఇండియా ఫిలిం ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కి రెడీ అవుతుంది. తమిళ్లో దళపతి విజయ్ పక్కన ‘బీస్ట్’ సినిమాలోనూ నటిస్తోంది పూజా. మహేష్-త్రివిక్రమ్ మూవీలోనూ పూజానే హీరోయిన్గా ఫిక్స్ చేశారట.
View this post on Instagram
- F3 Movie: డబుల్ డోస్ ఫన్‌కు తోడైన జిగేల్ రాణి.. రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో?
- Pooja Hegde : పూజాహెగ్డే వెంకటేష్‌తో ఇక్కడ స్పెషల్ సాంగ్.. అక్కడ చెల్లెలుగా..
- Pooja Hegde: కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరుకానున్న పూజా హెగ్డే
- Pooja Hegde: చీరకట్టులో పూజా వయ్యారాలు!
- Tollywood-Bollywood: టాలీవుడ్ టూ బాలీవుడ్.. స్టార్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్!
1AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
2Mumbai : మహిళతో శృంగారం చేస్తుండగా వృధ్దుడు మృతి
3Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..
4Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
5Harmonium in Golden temple: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో హార్మోనియం వినియోగించరాదన్న మత పెద్దలు
6Afghanistan: మహిళా యాంకర్ల కోసం మాస్కులతో మగ న్యూస్ రీడర్లు
7Revanth Reddy In Lakshmapur : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లక్ష్మాపూర్ భూ సమస్యను పరిష్కరిస్తాం-రేవంత్ రెడ్డి
8Karnataka : ఒళ్లు గగుర్పొడిచే ఫీట్..డ్యామ్ ఎక్కబోయి జారిపడ్డ యువకుడు
9Sekhar: ‘శేఖర్’ సినిమా వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు
10Kedarnath Yatra: భారీ వర్షాలతో నిలిచిపోయిన కేదార్నాథ్ యాత్ర
-
Allari Naresh: మారేడుమిల్లిలో టీచర్ జాబ్ కొట్టేసిన అల్లరి నరేశ్
-
Tirumala Temple: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగష్టు నెల కోటా రేపు విడుదల
-
KTM RC390: కేటీఎం ఆర్సీ 390 2022 మోడల్ని విడుదల చేసిన బజాజ్
-
Self Determination : పిల్లలకు స్వీయ నిర్ణయశక్తి అవసరమే!
-
Acidic Foods : అమ్లగుణంతో కూడిన ఆహారాలు తింటే దంతాలు పచ్చగా మారతాయా?
-
Akasa Airlines: రాకేశ్ ఝున్‌జున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ మొదటి బ్యాచ్ విమానాలు సిద్ధం: జులైలోనే సేవలు
-
Naga Chaitanya: మే 25న థ్యాంక్ యూ చెప్పనున్న చైతూ!
-
Remove Stains : దుస్తులపై పడ్డ మరకలు శులభంగా తొలగించే చిట్కాలు!