Raviteja: జింతాత అంటూ మళ్లీ వస్తోన్న ‘విక్రమార్కుడు’

మాస్ రాజా రవితేజ కెరీర్‌లో ‘విక్రమార్కుడు’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించగా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో రవితేజ కెరీర్‌లో టాప్ మూవీగా మిగిలింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేశారో అందరికీ తెలిసిందే.

Raviteja: జింతాత అంటూ మళ్లీ వస్తోన్న ‘విక్రమార్కుడు’

Raviteja Vikramarkudu Movie To Get Re-Release

Raviteja: మాస్ రాజా రవితేజ కెరీర్‌లో ‘విక్రమార్కుడు’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించగా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో రవితేజ కెరీర్‌లో టాప్ మూవీగా మిగిలింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేశారో అందరికీ తెలిసిందే.

Raviteja: హాలీవుడ్ రీమేక్‌లో రవితేజ్.. మాస్..!

అయితే ఇప్పుడు ఈ సినిమాను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ చిత్రాల హవా సాగుతుండటంతో, రవితేజ పుట్టినరోజు కానుకగా ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా విక్రమార్కుడు సినిమాను రిలీజ్ చేయాలని రెడీ అవుతున్నారట. 4K వర్షన్‌లో విక్రమార్కుడు సినిమాను చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Raviteja: మరో యంగ్ బ్యూటీతో మాస్ రాజా రోమాన్స్..?

రవితేజ సరసన అందాల భామ అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఎంఎం.కీరవాణి సంగీతాన్ని అందించాడు. మరి ఈ సినిమా రీ-రిలీజ్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటున్నారు మాస్ రాజా ఫ్యాన్స్.