Samantha: “శాకుంతలం” మూవీ కొత్త పోస్టర్.. అదుర్స్!

సమంత నటిస్తున్న మైథలాజికల్ మూవీ శాకుంతలం. టాలీవుడ్ అగ్ర దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది. హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ లో కనిపించనుంది. ఇక మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో....

Samantha: “శాకుంతలం” మూవీ కొత్త పోస్టర్.. అదుర్స్!

Samantha Shaakuntalam Movie New Poster Released

Samantha: సమంత నటిస్తున్న మైథలాజికల్ మూవీ శాకుంతలం. టాలీవుడ్ అగ్ర దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది. హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ లో కనిపించనుంది.

Samantha: దెయ్యాల కోటకి మహారాణి అవుతున్న సమంత..

ఇక మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో దుశ్యంతుడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు దేవ్ మోహన్ పుట్టినరోజు కావడంతో మూవీ టీం శుభాకాంషలు తెలుపుతూ సినిమాలోని దుశ్యంతుడి పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ లో నటుడు దేవ్ మోహన్ రాజసం ఉట్టిపడేలా గుర్రంపై కూర్చుని ఉన్నాడు.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజు, గౌతమి, అనన్య నటిస్తుండగా, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా ఈ సినిమాతో వెండితెరకు పరిచయమవుతుంది.ఈ సినిమా ఎక్కువ భాగం గ్రాఫిక్స్ పై ఆధారపడడంతో, ప్రస్తుతం విదేశాల్లో VFX పనులు జరుపుకుంటుంది.

Image