Peddha Kapu 1 Twitter Review : పెదకాపు 1 ట్విట్టర్ రివ్యూ.. క్లాస్ శ్రీకాంత్ అడ్డాల మాస్ తో మెప్పించాడా?

 క్లాస్ సినిమాలు తీసే శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) దర్శకత్వంలో విరాట్ కర్ణ(Virat Karna) అనే కొత్త యువకుడిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన మాస్ సినిమా పెదకాపు 1(Peddha Kapu 1).

Peddha Kapu 1 Twitter Review : పెదకాపు 1 ట్విట్టర్ రివ్యూ.. క్లాస్ శ్రీకాంత్ అడ్డాల మాస్ తో మెప్పించాడా?

Srikanth Addala Virat Karna Peddha Kapu 1 Movie Twitter Review

Updated On : September 29, 2023 / 9:55 AM IST

Peddha Kapu 1 Twitter Review : క్లాస్ సినిమాలు తీసే శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో విరాట్ కర్ణ (Virat Karna) అనే కొత్త యువకుడిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన మాస్ సినిమా పెదకాపు 1(Peddha Kapu 1). ఈ సినిమాలో అనసూయ, బ్రిగిడ, రావు రమేష్.. పలువురు ముఖ్య పాత్రలు చేస్తుండగా ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటించింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విలన్ గా ఈ సినిమాలో కనిపించారు. పెదకాపు 1 సినిమా నేడు సెప్టెంబర్ 29న రిలీజ్ అయింది.

Also Read : స్కంద మూవీ రివ్యూ.. బోయపాటి మాస్ సంభవానికి.. రామ్ కల్ట్ జాతర తోడు.. దద్దరిల్లుతున్న థియేటర్స్..

ఇప్పటికే పలు చోట్ల షోలు పడగా నిన్న కూడా పెదకాపాడు సినిమా పైడ్ ప్రీమియర్స్ వేశారు. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.