Krishna : స్వల్ప అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సూపర్ స్టార్ కృష్ణ.. నిలకడగా ఆరోగ్యం..
సూపర్ స్టార్ కృష్ణ స్వల్ప అస్వస్థతకి గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో కృష్ణ ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం...........

Super Star Krishna Hospitalaized with small health issues
Krishan : సూపర్ స్టార్ కృష్ణ స్వల్ప అస్వస్థతకి గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో కృష్ణ ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Sadaa : బలవంతంగా బంధాల్లో ఇరుక్కోవడం కంటే ఒంటరిగా ఉండటం మంచిది.. సదా వ్యాఖ్యలు.. పెళ్లి చేసుకోదా??
కాంటినెంటల్ హాస్పటల్ వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ గారి ఆరోగ్యం నిలకడగా ఉంది. స్వల్ప అస్వస్థతకి గురయ్యారు. చికిత్స అందిస్తున్నాము. 24 గంటల తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతారు అని తెలిపారు. దీంతో కృష్ణ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అభిమానులు ఎవరూ ఆసుపత్రికి రావొద్దని కుటుంబ సభ్యులు కోరారు.