Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ నిర్మించిన ఏకైక తెలుగు సినిమా.. ఏంటో తెలుసా?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్, క్లాస్ అంటూ తేడా లేకుండా తన నటనతో గత నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ మెగాస్టార్ ల చక్రం ఏలుతున్నాడు బిగ్-బి అమితాబ్ బచ్చన్. నేటితో అయన 80వ వసంతంలోకి అడుగుపెడుతుండటంతో, దేశవ్యాప్తంగా అమితాబ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ నిర్మించిన ఏకైక తెలుగు సినిమా.. ఏంటో తెలుసా?

The only Telugu movie produced by Amitabh Bachchan

Amitabh Bachchan: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్, క్లాస్ అంటూ తేడా లేకుండా తన నటనతో గత నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ మెగాస్టార్ ల చక్రం ఏలుతున్నాడు బిగ్-బి అమితాబ్ బచ్చన్. నేటితో అయన 80వ వసంతంలోకి అడుగుపెడుతుండటంతో, దేశవ్యాప్తంగా అమితాబ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Amitabh Bachchan: అర్ధరాత్రి వేళ అభిమానులతో.. జల్సాలో అమితాబ్ బచ్చన్!

టోటల్ అమితాబ్ సినిమా కెరీర్ లో నటుడి గానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా, యాంకర్ గా ఇలా పలు క్రాఫ్ట్స్ లోను సత్తా చాటారు. ఈ నేపథ్యంలోనే అయన తెలుగులోను ఒక సినిమాను నిర్మించారు. 1995లో కృష్ణవంశీ దర్శకుడిగా, జెడి చక్రవర్తి హీరోగా తెరకెక్కిన “గులాబీ” సినిమాకు బిగ్-బి నిర్మాతగా వ్యవహరించాడు.

‘వర్మ క్రియేషన్స్’ పథకంపై రాంగోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించగా, ‘అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్’ కంపెనీతో కో-ప్రొడ్యూస్ చేశాడు బిగ్-బి. తెలుగులో అయన ప్రొడ్యూస్ చేసిన ఏకైక సినిమా ఇదే. అలాగే తమిళ, మలయాళ భాషల్లో చేరొక్క సినిమా చేసి, మొత్తంగా సౌత్ లో మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.