THE WARRIOR : ‘వారియర్’ గా ఉస్తాద్ రామ్..
ఉస్తాద్ రామ్ తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామితో చేస్తున్న సినిమాకి ‘ది వారియర్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు..

The Warrior
THE WARRIOR: ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ నటిస్తున్న 19వ సినిమా ఇది. ఈ మూవీ కోసం రామ్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.
Radhe Shyam : మార్చి 18న ‘రాధే శ్యామ్’?
పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలు. ఆది పినిశెట్టి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. కెరీర్‌లో ఫస్ట్ టైం రామ్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. సోమవారం సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
Bangarraju : ‘బంగార్రాజు’ ల బాక్సాఫీస్ ర్యాంపేజ్! 50 కోట్ల క్లబ్‌లో..
‘ది వారియర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. పోలీస్ గెటప్‌లో రామ్ లుక్ అదిరిపోయింది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ తెరకెక్కుతున్న ‘ది వారియర్’ రామ్ కెరీర్‌లో ఓ డిఫరెంట్ సినిమా అవుతుందని ధీమాగా చెప్తున్నారు మేకర్స్.
#RAPO19 is #??????????? ?#RAPO19FirstLook pic.twitter.com/dedw7G3SBD
— RAm POthineni (@ramsayz) January 17, 2022