Vijay Vaarasudu: వారసుడు అప్పుడే ముగిస్తాడట.. ఆ తరువాత..?

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.

Vijay Vaarasudu: వారసుడు అప్పుడే ముగిస్తాడట.. ఆ తరువాత..?

Vijay Vaarasadu Shoot To End By This Time

Vijay Vaarasudu: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.

Vaarasudu: వారసుడు ఎంట్రీ ఇచ్చేది ఆ ఓటీటీలోనే!

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా జరుపుకుంటుందని.. ఇదే స్పీడులో వెళితే అక్టోబర్ చివరినాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతున్నట్లు తెలిపింది.

Vaarasudu: వారసుడు ఓవర్సీస్ రైట్స్‌కు భారీ ఆపర్..?

మరి నిజంగానే ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్ చివరినాటికి ముగించేస్తే, ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా మారేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.