Cows Dead: షాకింగ్ వీడియో.. ఒకేచోట వేలాది ఆవుల మృతదేహాలు.. కారణమేమిటంటే..
యూస్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన వారంతా ఆశ్చర్య పోతున్నారు. సుమారు రెండువేలకు పైగా ఆవులు చనిపోయినట్లు ఈ వీడియో కనిపిస్తుంది. ఈ ఘటన కాన్సాస్ స్టేట్ లో చోటు చేసుకుంది. అయితే ఈ అవులు ఎలా చనిపోయాయనే విషయాపై పలు రకాల వాధనలు వినిపిస్తున్నాయి.

Cows Dead: యూస్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన వారంతా ఆశ్చర్య పోతున్నారు. సుమారు రెండువేలకు పైగా ఆవులు చనిపోయినట్లు ఈ వీడియో కనిపిస్తుంది. ఈ ఘటన కాన్సాస్ స్టేట్ లో చోటు చేసుకుంది. అయితే ఈ అవులు ఎలా చనిపోయాయనే విషయాపై పలు రకాల వాధనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో తట్టుకోలేక ఆవులు చనిపోయినట్లు తెలుస్తోంది. యునైటెడ్ స్టేట్స్ అంతటా రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత ఉంది. ఈ వేడిక కారణంగా పశువులు చనిపోయినట్లు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. సుమారు రెండువేల పశువులు మరణించాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తొలుత ఈ షాకింగ్ వీడియో టిక్ టాక్ లో పోస్ట్ అయింది. ఆ రుతవాత ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లలో కనిపించింది. ఒకే ప్రాంతంలో వేలాదిగా పశువులు చనిపోయి ఉండటాన్ని ఈ వీడియో గమనించొచ్చు.
Viral Video: లక్షలాది కప్ప పిల్లల సైన్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో…
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో వారాంతంలో ఈ పశువులు చనిపోయినట్లు కాన్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్కు మృతదేహాలను ఖననం చేసేందుకు సహాయం కోసం కల్పించిన సౌకర్యాల ద్వారా మరణాలు నివేదించబడ్డాయని అవుట్లెట్ తెలిపింది. ఎగువ మిడ్వెస్ట్, ఆగ్నేయ యుఎస్ ప్రాంతాల్లో వెచ్చటి గాలులు వీస్తుండటంతో 120మిలియన్ల మంది ప్రజలు రక్షణ చర్యలు చేసుకొని జీవిస్తున్నారు. అదేవిధంగా కాన్సాస్ లో కూడా తీవ్ర ఎండవేమిడి ఉంది. అయితే యూఎస్ లోని బీఫ్ ఉత్పత్తిదారులలో ఈ రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (EPA) ప్రకారం.. 1960ల నుండి నాలుగు దశాబ్దాలలో దేశంలో వేడి గాలుల తీవ్రతతో క్రమంగా పెరుగుతున్నాయి. ఇండియానా, కెంటకీ, ఒహియోలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 109 డిగ్రీల ఫారెన్‌హీట్ (43 డిగ్రీల సెల్సియస్)కు చేరుకుంటుందని నేషనల్ వెదర్ సర్వీస్ (NWS) హెచ్చరించింది.
Apparently this is video of the 3000 cattle that died in SW Kansas. Original tweet said heat, farmer I talked in Kansas said it wasn’t the heat. pic.twitter.com/OlPks10ji8
— bu/ac (@buperac) June 15, 2022
- Viral Video: గున్న ఏనుగుకి జడ్+++ సెక్యూరిటీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో
- Viral Video: అయ్య బాబోయ్.. ఇదేం కొట్టుకోవడంరా నాయనా..! వీడియో వైరల్..
- Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్
- Viral Video: మెరుపుల బండి.. ట్విటర్లో ఆసక్తికర వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహింద్రా
- Viral Video: కుక్కపిల్ల తిరిగినట్లు వీధుల్లో తిరిగిన పులి.. వణికిపోయిన స్థానికులు.. ఓ వ్యక్తి వచ్చి..
1Governor Koshyari: కేంద్ర బలగాల్ని సిద్ధంగా ఉంచండి.. కేంద్రానికి మహారాష్ట్ర గవర్నర్ లేఖ
2Viral News: బంగారు గనుల్లో ‘మమ్మీ’ అవశేషాలు.. 30వేల సంవత్సరాల క్రితం..
3Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
4Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
5Lung Cancer: విటమిన్ బి12 సప్లిమెంట్లతో లంగ్ క్యాన్సర్ వస్తుందా? స్టడీ ఏం చెబుతోంది..
6Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
7Sidhu Moosewala: సిద్ధూ మూసేవాలా కొత్త పాట తొలగించిన యూట్యూబ్.. ఎందుకంటే..
8CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
9Amaravati Buildings : నిన్న భూములు, నేడు భవనాలు.. లీజుకు అమరావతి బిల్డింగ్స్.. సీఎం జగన్ మరో సంచలనం
10Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?
-
Drink Water : పరగడుపున నీళ్లు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Corrupt Officer : బీహార్ అవినీతి అధికారి ఇంట్లో డబ్బే..డబ్బు-లెక్కపెట్టడానికి గంటల సమయం
-
Health : రోజంతా చురుకుగా ఉండాలంటే ఉదయం టీ, కాఫీలకు బదులుగా?
-
Minister Aditya Thackeray : రెబల్స్‌కు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీపై మంత్రి ఆదిత్యఠాక్రే సీరియస్
-
Youngsters Dance Swords : హైదరాబాద్ పాతబస్తీలో యువకుల హడావుడి..వివాహ వేడుకలో కత్తులు, తల్వార్లతో డ్యాన్సులు
-
Road Accident : రేణిగుంట టోల్ ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదం..నాలుగు వాహనాలు ఢీ
-
Maharashtra Governor : రంగంలోకి మహారాష్ట్ర గవర్నర్..రెబల్ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం
-
Symptoms Of Insomnia : నిద్రలేమికి కారణాలు, లక్షణాలు!