SSC Recruitment 2021 : ఇంటర్, డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. రూ.85వేలు జీతం

ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 3వేల 261 పోస్టులు భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ

SSC Recruitment 2021 : ఇంటర్, డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. రూ.85వేలు జీతం

Ssc Recruitment 2021

SSC Recruitment 2021 : ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 3వేల 261 పోస్టులు భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఫేజ్ 9 జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులకు చివరి తేదీ 2021 అక్టోబర్ 25.

మొత్తం ఖాళీలు    3261
జనరల్                1366
ఎస్సీ                    477
ఎస్టీ                      249
ఓబీసీ                  788
ఈడబ్ల్యూఎస్        381

Honey : టీలో తేనె కలుపుకుంటున్నారా! ఏం జరుగుతుందో తెలుసా?

మొత్తం ఖాళీలు                           3261
ఎస్‌ఎస్‌సీ ఈఆర్ రీజియన్             800
ఎస్‌ఎస్‌సీ కేకేఆర్ రీజియన్            117
ఎస్‌ఎస్‌సీ ఎంపీఆర్ రీజియన్         137
ఎస్‌ఎస్‌సీ ఎన్ఆర్ రీజియన్          1159
ఎస్‌ఎస్‌సీ ఎన్‌డబ్ల్యూఆర్ రీజియన్  618
ఎస్‌ఎస్‌సీ ఎస్ఆర్ రీజియన్           159
ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూఆర్ రీజియన్      271

Home Pollution : ముప్పుగా మారబోతున్న ఇంటి కాలుష్యం

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2021 సెప్టెంబర్ 24

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 25

ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 28

ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 28

ఆఫ్‌లైన్ చలానా పేమెంట్ చేయడానికి చివరి తేదీ- 2021 నవంబర్ 1

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ – 2022 జనవరి లేదా ఫిబ్రవరి

విద్యార్హతలు- 10+2, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేయాలి.

వయస్సు- 2021 జనవరి 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు.

వేతనం – రూ.25వేల 500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.85వేల 500 వేతనం.

జాబ్ నోటిఫికేషన్..

దరఖాస్తు చేయడానికి…