SIIMA Awards 2022: SIIMA అవార్డ్స్ 2022లో మెరిసిన తారలు!
ప్రతియేటా నిర్వహించే సైమా అవార్డ్స్ దక్షిణాదిన జరిగే టాప్ అవార్డ్స్ ఫంక్షన్గా గుర్తింపు సాధించింది. ఈయేడు బెంగళూరులో నిర్వహిస్తున్న SIIMA అవార్డ్స్ 2022లో తొలిరోజు పాల్గొన్న కొందరు సెలబ్రిటీలు వీరే.