Jilebi Movie opening ceremony : శివాని రాజశేఖర్ ‘జిలేబి’ మూవీ ఓపెనింగ్ గ్యాలరీ
నువ్వునాకు నచ్చావు, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు విజయ్ భాస్కర్ జిలేబి అనే చిన్న సినిమాతో రాబోతున్నారు. శివాని రాజశేఖర్ హీరోయిన్ గా, కొత్త అబ్బాయి కమల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్రివిక్రమ్ చేతుల మీదుగా దసరా రోజు ప్రారంభం అయింది.