Dasara : ముంబైలో దసరా టీమ్ సందడి.. ఫోటో గ్యాలరీ!
నాని (Nani) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దసరా' (Dasara) ఈ నెల 30న రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్స్ పనిలో చిత్ర యూనిట్.. తాజాగా ముంబైలో సందడి చేశారు. నాని అండ్ టీమ్ మొత్తం బాలీవుడ్ కి కొత్త అవ్వడంతో ఈ ప్రమోషన్స్ ని రానా (Rana Daggubati) దగ్గర ఉండి చూసుకున్నాడు.