UnStoppable Season 2 : బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ సీజన్ 2 టీజర్ మేకింగ్ స్టిల్స్

బాలయ్య హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 2ని కూడా ప్రకటించారు ఆహా నిర్వాహకులు. ఈ షో కోసం అంతా ఎదురు చూస్తున్నారు. నేడు విజయవాడలో ఈ షో లాంచింగ్ ఈవెంట్ ని అభిమానుల మధ్య గ్రాండ్ గా చేయబోతున్నారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 కోసం ప్రత్యేకంగా ఓ టీజర్ ని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6