T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్‌లో ఆడనున్న పూర్తి జట్లు ఇవే
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు చివరి రెండు స్థానాలను జింబాబ్వే, నెదర్లాండ్స్ దక్కించుకున్నాయి. USAను ఓడించిన నెదర్లాండ్స్, PNGని ఓడించి జింబాబ్వేలకు గ్రూప్ ఏ, గ్రూప్ బీలలో స్థానాలు దొరికినట్లే.

Icc Men's T20 World Cup 2022 Full Schedule T20 World Cup 2022 Full Schedule, Match Timings In Ist, Time Table, Venues And Dates
T20 World Cup 2022: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు చివరి రెండు స్థానాలను జింబాబ్వే, నెదర్లాండ్స్ దక్కించుకున్నాయి. USAను ఓడించిన నెదర్లాండ్స్, PNGని ఓడించి జింబాబ్వేలకు గ్రూప్ ఏ, గ్రూప్ బీలలో స్థానాలు దొరికినట్లే.
అలా క్వాలిఫైర్ మ్యాచ్ లు ఆడేందుకు నమీబియా, శ్రీలంక, యూఏఈ, నెదర్లాండ్స్/ జింబాబ్వేలు గ్రూప్ ఏలో ఉండగా.. ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, నెదర్లాండ్స్/ జింబాబ్వేలు గ్రూప్ బీలో ఆడనున్నాయి.
ఇప్పటికే సూపర్ 12దశకు చేరుకున్న జట్లతో ఒక్కో గ్రూపులో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఒక్కో మ్యాచ్ ఆడతాయి. హోస్ట్ ఆస్ట్రేలియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, నమీబియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ సూపర్ 12 జాబితాలో ఉన్నాయి.
Read Also: మిథాలీ రాజ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ 2022
గ్రూప్ A | గ్రూప్ బి |
నమీబియా | ఐర్లాండ్ |
శ్రీలంక | స్కాట్లాండ్ |
UAE | వెస్ట్ ఇండీస్ |
నెదర్లాండ్స్/జింబాబ్వే | నెదర్లాండ్స్/జింబాబ్వే |