Umpire Caught: మ్యాచ్ మధ్యలో బాల్ క్యాచ్ అందుకున్న అంపైర్!
శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ సందర్భంగా మూడో మ్యాచ్ ప్రేమదశ వేదికగా జరిగింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 50ఓవర్లల 6వికెట్ల నష్టానికి 291పరుగులు చేశాడు.

Umpire Caught: శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ సందర్భంగా మూడో మ్యాచ్ ప్రేమదశ వేదికగా జరిగింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 50ఓవర్లల 6వికెట్ల నష్టానికి 291పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో ఓ వింత ఘటన నమోదైంది. అంపైర్ ధర్మసేన తన వైపుగా వస్తున్న బంతికి అడ్డు తప్పుకోకుండా క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు.
స్క్వేర్ లెగ్‌తో నిల్చొని దాదాపు బంతి పట్టేసుకున్నాడనేంత పొజిషన్ లో కనిపించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఇదే వీడియోను పోస్టు చేస్తూ.. “అంపైర్ కుమార్ ధర్మసేన కూడా ఆడేద్దామనుకున్నాడేమో.. మంచిదైంది ఆడలేదు” అని ట్వీట్ చేసింది.
292 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన శ్రీలంక 9బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. 4వికెట్లు కోల్పోయి సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ను పాతమ్ నిస్సంకా సాధించాడు.
Read Also: మరోసారి ఫ్రస్టేషన్ లో కోహ్లీ.. అంపైర్
1Sri Lanka crisis: శ్రీలంకలో లీటరు పెట్రోలు ధర రూ.470కి పెంపు
2Uttar Pradesh: లక్నోకు వెళ్లాల్సిన యోగి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
3Maharashtra: పతనం అంచున ‘మహా’ సర్కారు.. శరద్ పవార్ నివాసంలో కీలక భేటీ
4Mehreen Przada : నడిరోడ్డు మీద స్టెప్పులేసిన మెహ్రీన్..
5Virat Kohli: ఫ్యాన్‌ను తిట్టిపోసిన విరాట్ కోహ్లీ
6Corona: దేశంలో కొత్తగా 11,739 కరోనా కేసులు
7Atmakur Bypoll Results : ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి వైసీపీ 21243 ఓట్ల ఆధిక్యం
8G7 Summit: జర్మనీలో మోదీకి ఘనస్వాగతం.. వీడియో
9Rains : తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు వర్షాలు
10Sachivalaya Udyogulu: సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు
-
Srinidhi Shetty: భారీగా పెంచేసి చేతులు కాల్చుకున్న బ్యూటీ!
-
Rocketry : ఇస్రోకు పంచాంగంతో ముడిపెట్టిన హీరో మాధవన్.. ఏకిపారేసిన నెటిజన్లు..!
-
DJ Tillu: మళ్లీ లొల్లి షురూ చేస్తోన్న డీజే టిల్లు!
-
Fastag: ఫాస్టాగ్ స్కామ్ నిజమేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?
-
E-passports : ఈ-పాస్‌పోర్టులు వస్తున్నాయి.. ఇక మీ డేటా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?
-
Punjab : రోడ్డుపై స్టెప్పులు వేసిన F3 హీరోయిన్.. వీడియో వైరల్
-
Shah Rukh Khan: 30 ఏళ్ల సినీ కెరీర్లో షారుఖ్‌ను ‘కింగ్’ ఖాన్ చేసిన డైలాగులు ఇవే!
-
Himachal Pradesh : బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. భార్యకు చంద్రుడుపై స్థలం కొన్న భర్త