Home » 10tv agricultural
ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు, మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు
Livestock Farming : వ్యవసాయ అనుబంధ రంగాల్లో వాణిజ్యసరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ జీవాల పెంపకం. ఒకప్పుడు విస్తృత పద్ధతిలో ఆరుబయట పొలాలు, పచ్చిక బీళ్లలో వీటిని మేప విధానం వుండేది.
Rabi Sesamum Cultivation : నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో, మంచి డిమాండ్ ఉండటంతో, ఎగుమతుల ద్వారా ఏటా, మనదేశం 2 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది.
Country Chicken Farming : సూర్యపేట జిల్లాకు చెందిన పూర్ణచందర్ రావు మేలుజాతి కోళ్ల ను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంటి దగ్గరే ఉంటూ.. ప్రతి నెల రూ. 60 వేలు సంపాధిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Oil Farm Cultivation : పామాయిల్ లో అంతర పంటలుగా బెండ, మొక్కజొన్న సాగుచేస్తూ.. పెట్టుబడులను తగ్గించుకోవడమే కాకుండా.. అదనపు ఆదాయం పొందుతున్నారు.
Cultivation Techniques Of Red Gram : శనగపచ్చ పురుగును రసాయన ఎరువులతోనే కాకుండా జీవరసాయనాలను ఉపయోగించి నివారించవచ్చు. అయితే ఏమందు ఏమోతాదులో వాడాలో శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం.
Mango Cultivation : పూత దశలో నీటి తడులు అందించకూడదు. తేనెమంచు పురుగు, బూడిద తెగుళ్ల పట్ల అప్రమత్తంగా వుండాలి. పూత నుండి పిందె కట్టే సమయంలో ఎరువులు వేయాలి. బోరాన్ లోపం ఉన్నతోటల్లో బోరాక్స్ పిచికారి చేయాలి.
Papaya Cultivation Techniques : రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయి సాగు, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు.
Redgram Cultivation : కందిలో పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగింది. శాస్త్రవేత్తల నివారణకు సూచనలు ఇస్తున్నారు. చలి వాతావరణం కారణంగా పురుగుల ఉధృతి పెరిగింది. సకాలంలో నివారించకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
Banana Farming : అరటికి బాక్టీరియా దుపం కుళ్లు ఎక్కువగా ఆశిస్తుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే తెగులు ఉధృతి అధికమవుతుంది. పెద్ద మొక్కలలో కూడా ఈ తెగులు అధిక నష్టం కలుగజేస్తుంది. ఈ తెగులు లక్షణాలు పనామా తెగులును పోలి ఉంటాయి.