Home » 10TV Agriculture
Sorghum Aphid Fly Prevention : జొన్నఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 17-18 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు రైతులకు అందుబాటులో ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
Cultivation Methods of Orange Lemon : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బత్తాయి విస్థీర్ణంలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ప్రస్థుతం వేసవి పంటను తీసుకున్న రైతు తోటలకు విశ్రాంతినివ్వగా, శీతాకాలపు పంట తీసుకునే తోటల్లో కాయ, పిందె దశలో వుంది.
Pest Management in Groundnut : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో నూనెగింజల పంటల్లో ప్రధాన పంట వేరుశనగ . రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేస్తున్నారు.
Paddy Weed Control : ఇప్పటికే చాలా చోట్ల వరినాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే నాట్లు వేసేందుకు సిద్దమవుతున్నారు. ఫిబ్రవరి వరకు విత్తుకునే అవకాశం ఉంది.
Paddy Cultivation : ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు. అయితే అసలే చలికాలం కావడంతో వరి నారుమడులలో ఎదుగుదల అంతగా ఉండదు. నాణ్యమైన నారు అంది రావాలంటే మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు
Pest Control : పెసర, మినుము పంటలను వర్షాధారంగా, నీటిపారుదల కింద 3 కాలాల్లోను రైతులు సాగుచేస్తుంటారు. అంతే కాదు ఏకపంటగాను, అంతర పంటగాను సాగుచేసుకునే వెసులు బాటు ఉంది. అందుకే చాలా మంది రైతులు రబీలో పెసర, మినుము పంటలను సాగుచేశారు.
Pests in Chilli Cultivation : గత ఏడాది మిరప సాగులో రైతులు మంచి ఫలితాలు సాధించారు. కానీ ఈ ఏడాది బెట్టపరిస్థితులు.. , వాతావరణ ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గుల వల్ల సాగు ప్రారంభం నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
Drum Seeder Techniques : ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశం ఉంది. అందువలన తెలుగు రాష్ట్రాలల్లో కొన్ని ప్రాంతాల్లో డ్రమ్ సీడర్ విధానం బాగా ప్రాచుర్యం పొందింది.
Mango Farming : తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల 8 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో వున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా వుండటంతో సకాలంలో పూత ప్రారంభమవటంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది.
Paddy Cultivation :తెలుగు రాష్ట్రాల్లో ని రైతాంగం రబీ వరినాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణలో సాగునీటి వసతిని బట్టి డిసెంబర్ నెలకరిలోపు నాట్లు పూర్తి చేయాలి.