10TV Agriculture

    కూరగాయ తోటల్లో పండు ఈగ నివారణ చర్యలు

    January 7, 2024 / 05:19 PM IST

    Pest Control Management : కూరగాయలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాలతోపాటు, సుదూరంగా వున్న గ్రామాల రైతులు కూడా ఈ ఏడాది మంచి లాభాలు ఆర్జించారు.

    పాడిపశువుల పెంపకంలో.. ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    January 7, 2024 / 05:09 PM IST

    Care of dairy cattle during winter : శీతాకాలం అంటేనే వ్యాధుల కాలం. ఈకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సమస్యలు ఎదురవుతూనే వుంటాయి. ముఖ్యంగా పాలదిగుబడి తగ్గకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది.

    మొక్కజొన్న పంటకు తీవ్రనష్టం చేస్తున్న కత్తెర పురుగు

    January 6, 2024 / 02:57 PM IST

    Armyworm Management in Corn Crop : సాధారణంగా ఖరీఫ్‌, రబీ కాలాల్లో ఈ పంటకు ప్రధాన సమస్య కత్తెర పురుగు తయారైంది. ఈ రబీలో అయినా ఆ లోటు పూడ్చుకుందామంటే.. మళ్లీదాపురించిందంటు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    మిరపలో పేనుబంకతో లోపిస్తున్న ఎదుగుదల.. నివారణ పద్ధతులు

    January 4, 2024 / 03:21 PM IST

    Mirchi Cultivation : ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో యాజమాన్యం నిర్లక్ష్యం చేసిన తోటల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పేనుబంక నివారణ పట్ల తగిన శ్రద్ద కనబరిచి తోటలను రక్షించుకోవాలని సూచిస్తున్నారు

    వరినాట్లలో మేలైన యాజమాన్యం.. మెళకువలు

    January 3, 2024 / 03:23 PM IST

    Paddy Cultivation : ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైంది. భూగర్భజలాలు పెరగడం.. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరిచుకున్నాయి. దీంతో తెలంగాణ రైతాంగం అధికంగా వరిసాగుకు మొగ్గుచూపారు . ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని నారుమడలు పోసుకున్నారు.

    వాతావరణ మార్పుల కారణంగా చీడపీడల ఉదృతి

    January 3, 2024 / 03:11 PM IST

    Pest Control in Chickpea : ఇటీవల కురిసిన తుఫాను ప్రభావం.. వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం శనగ పంటలో చీడపీడల ఉదృతి పెరింగి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను రైతులకు తెలియజేస్తున్నారు.

    శీతాకాలం వరి నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    January 2, 2024 / 03:17 PM IST

    Paddy Cultivation : అన్నదాతలు ఈ యాసంగికి స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కావడం , చలితీవ్రత పెరుగుండటంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంది.

    తిరుమల శ్రీవారికి శ్రీకాకుళం బెల్లం

    January 2, 2024 / 03:09 PM IST

    Organic Jaggery For TTD Prasadam : బెల్లం అంటే మన రాష్ట్రంలో పేరు గాంచిన జిల్లాలో అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లా ఈ జిల్లా బెల్లం తిరుమల శ్రీవారికి కూడా ప్రసాదం పంపిన ఘనత ఇక్కడ రైతులది.

    రైతులకు వరంగా మారిన అజొల్లా.. పెంపకం - ఉపయోగాలు

    January 1, 2024 / 06:37 PM IST

    Azolla Cultivation : వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి ఖర్చులను తగ్గించి.. అధిక దిగుబడులు వచ్చేలా చేస్తూ.. రైతులకు అండగా నిలుస్తోంది అజొల్లా.

    సీతాఫలం, ఖర్జూరం సాగు

    December 30, 2023 / 04:56 PM IST

    NMK Custard Apple Crop : పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి.. తక్కువ పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంగా ఎక్కువ లాభాలు పొందాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. రైతులు ఆర్థికంగా ఎదగుతారు.

10TV Telugu News