Home » 10TV Agriculture
Byadgi Chilli Farming : ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నా మిర్చి తోటను చూడండీ.. ఇది బ్యాడిగ రకం. ఈ రకం మసాలాల తయారీకి బాగా సరిపోతుంది. అనేక ఆహార సంస్థలు తమ ఉత్పత్తుల కోసం ఈ రకాన్ని వాడుతుంటారు.
Marigold Flower Cultivation : శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో, మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది. ఏడాది పొడవునా సాగుచేసే అవకాశం ఉండటంతో, సాగు విస్తీర్ణం కూడా ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది.
Organic Vegetables : ఆర్గానిక్ పంటలు పండించడమే కాదు స్వయంగా మోహన రావు కుటుంభమే వినూత్న పద్దతిలో మార్కేటింగ్ కూడా చేస్తున్నారు. పండిచిన కూరగాయలను సూదూర ప్రాంతాలకు పంపించకుండా.. నరసన్నపేటలో మన మార్ట్ పేరిట మార్ట్ ప్రారంబిచారు.
Ground Nut Cultivation : తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తర్వాత రబీలో రైతులు వేరుశనగను సాగుచేయటం ఆనవాయితీగా వుంది. రబీలో వేరుశనగను నీటి వసతి కింద సాగు చేస్తారు కనుక ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడులు నమోదుచేస్తున్నారు.
Mango Cultivation : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ మామిడిపళ్లు గుర్తొస్తాయి. సీజన్లో ప్రతి వ్యక్తి కనీసం రెండు, మూడు మామిడి పండ్లు తినకుండా ఉండలేరు. ప్రస్తుతం అక్కడక్కడ మామిడి తోటలు పూత దశలో ఉన్నాయి.
Ladies Finger Cultivation : నీటి వసతికింద మే నెల చివరి వారంలో విత్తిన బెండతోటల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. దీన్ని అధిగమించే చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Backyard Chickens : పెరటి కోళ్లు అంటే పెరట్లో పెంచుకునే సాధారణ కోళ్ల జాతులు. జాతే మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువ వుండటంతో నాటుకోళ్లతో సంకర పరిచి అభివృద్ధి చేసిన అనేక సంకరజాతి కోళ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు.
Red Gram Cotton Cultivation : తుఫాన్ తో పంటలు నష్టపోకుండా రైతులు తగిన సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు
Kharif Rice Cultivation : యాసంగి వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్న వేళ స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరి నారుమళ్లపై చలిగాలుల ప్రభావం ఉండటంతో నారుమళ్లలో పెరుగుదల లోపించనున్నట్టు కనిపిస్తోంది.
Groundnut Cultivation In Rabi Season : తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనెగింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, ఉత్తరకోస్తా, ఉత్తర తెలంగాణా జిల్లాలలో దీని సాగు ఎక్కువగా వుంది.