Home » 10TV Agriculture
Sugarcane Farming Tips : కొత్తగా మొక్క తోటలు వేయటానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తుండగా, చెరకు నరికిన రైతాంగం కార్శి సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి వరకు చెరుకు నాటవచ్చు.
Kharif Copper Varieties : చిరుధాన్యపు పంటలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు వీటి వాడకం చక్కటి పరిష్కారం అంటూ వైధ్యులు సూచిస్తున్నారు.
Mango Cultivation : సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తయితే, పూత సమయంలో పాటించే యాజమాన్యం ఒకఎత్తు. ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు, ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
జామ తోటలో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. రైతు మరళీకృష్ణ ఎప్పటికప్పుడు చీడపీడలను గమనిస్తూ వాటిని నివారణకు చర్యలు చేపడుతున్నారు.
విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించే మిరప సాగుపై తెలుగు రాష్ట్రాల రైతులకు మక్కువ ఎక్కువనే చెప్పాలి. అంతర్జాతీయంగా మిరప సాగులో మనదేశం మొదటిస్దానంలో ఉంది.
ఈ విధానంలో తక్కువ కూలీలు, తక్కువ ఖర్చుతో పైర్లు సాగు వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయి. జీరో టిల్లేజి వ్యవసాయం కాకుండా నేలను దున్ని, మెత్తటి దుక్కి తయారు చేసుకొనిపైరు విత్తుకోవాలంటే సమయం వృధాఅవుతుంది.
ఎకరాకు 8లక్షల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. మొక్కకు రూ.25 చొప్పున అర ఎకరానికి 12 వేల మొక్కలను నాటారు. ఇవి మూడు సంవత్సరాల కాలంపాటు నెలకు ఒకసారి పూలనిస్తున్నాయి. నీటి ఎద్దడి లేకుండా బోర్లు వేసి డ్రిప్ సాయంతో మొక్కలకు నీరందిస్తున�
నీరు నిల్వ ఉండని నేలలు ఉసిరి సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల, క్షార లక్షణాలు కలిగిన భూముల్లో సైతం ఉసిరిని సాగు చేయవచ్చు. ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న నేలల్లో పంటను వేయవచ్చు.
చలికాలంలో చల్లగాను ఎండాకాలంలో వేడిగా ఉండే ప్రాంతాల్లో దానిమ్మసాగు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణ పరిస్ధితులను తట్టుకుంటుంది. క్షారత ఎక్కువగా ఉన్న భూముల్లో దానిమ్మ పంటను సాగు చేసి అధిక దిగుబడులను పొందవచ్చు.
తక్కువ పెట్టుబడి, కాస్తంత పెట్టుబడితో మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో తేనెటీగల పెంపకం పట్ల రైతులతో పాటు చిరు ఉద్యోగులు, నిరుద్యోగ యువత దృష్టి సారిస్తున్నారు. గతంలో తేనెటీగల పెంపకాన్ని గ్రామీణ పేదలు, మహిళలు, రైతులు కుటీర పరిశ్రమంగా చ�